వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ విజేత సెరెనా మిలియమ్స్‌

లండన్‌: సెరెనా మిలియమ్స్‌ వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ని కైవసం చేసుకుంది. పోలాండ్‌ క్రీడాకారిణి రద్వాన్‌స్కాపై ఆమె 6-1, 5-7, 6-2తేడాతో విజయం సాధించింది. సెరెనాకు ఇది వింబుల్డన్‌లో 5వ టైటిల్‌ కాగా, 14వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన అమెరికన్‌గా పీట్‌ సంప్రాస్‌ రికార్డును సెరెనా సమం చేసింది.