Sunday, 8 November 2026

వార్తలు

వరద ఉద్ధృతితో నిలిచిన రాకపోకలు

వాజేడు, ఖమ్మం:  మండల పరిధిలోని చీకుపెల్లివాగు కాజ్‌వేపై వరద నీరు చేరడంతో 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిలిచిపోయాయి. గురువారం అర్థరాత్రి గోదావరి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వచ్చిన వరద నీటితో ఇక్కడ రాకపోకలు స్తంభించాయి. గత…

పతకాలు సాధించే క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు

లండన్‌ : ఒలింపిక్స్‌లో పతకాలు సాంధిచే భారత క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం నజరాన ప్రకటించింది. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులందిరికీ క్రీడా శిక్షకులుగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అజయ్‌ మాకెస్‌ ప్రకటించారు. లండన్‌లోని…

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్స్‌క్స్‌ 200 పాయింట్లకుపైగా లాభపడింది.అటు నిఫ్టీ 60 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

ఇగ్నో వీసీపై సీబీఐ కేసు నమోదు

న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉప కులపతి వి.ఎస్‌. రాజశే ఖరన్‌ పిళ్లైపై సీబీఐ కేసు నమోదు చేసింది. రెండు విశ్వవిద్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా వివిధ కోర్సులకు అనుమతిచ్చారని పిళ్లైపై వచ్చిన ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు సీబీఐ…

ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నా పోలీసులు

చిత్తూరు: ఐరాల మండలం గుడ్లపల్లి వద్ద ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 10 లక్షల ఉంటుందని తెలియజేశారు.

వాహనం బోల్లా… 16 మంది అమర్‌నాథ్‌ యాత్రికుల మృతి

జమ్మూ: అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. సాంబ జిల్లా మాన్సర్‌ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున  యాత్రకులతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో బోల్తా  పడింది. ఈ ప్రమాదంలో 16 మంది యాత్రికులు మృతి చెందరా పలువురికి తీవ్ర…

కొత్త బ్యాంకింగ్‌ లైసెన్సులకు ఆర్‌బిఐ విముఖం

ముంబయి, జూలై 26 : భారీ పారిశ్రామిక సంస్థలు, బ్యాంకింగ్‌ రంగంలో లేని కంపెనీలు (కొత్తగా తమతమ వాణిజ్య బ్యాంకులను నెలకొల్పే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతానికి ఎవరికి బ్యాంకింగ్‌ లైసెన్సులు ఇవ్వటాన్ని ఆర్‌బిఐ వ్యతిరేకిస్తోంది. కార్పొరేట్‌ సెక్టర్‌కు…

మెజార్టీ భారతవిద్యార్థులు బోగస్‌?

లండన్‌: బ్రిటన్‌లోకి ప్రవేశించిన భారత విద్యార్థుల్లో సగానికి పైగా బోగస్‌ అని నివేదికను తెలియజేసింది. 2011లో దాదాపు 63 వేల మంది బోగస్‌ విద్యార్థులు భారతదేశం నుంచి బ్రిటన్‌లో ప్రవేశించారని, ఇది 59శాతమని బ్రిటిష్‌ కాంపైన్‌ గ్రూప వెల్లడించింది.…

పెళ్ళిచేసుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌

ప్యాంగ్‌యాంగ్‌, జూలై 26 : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌, రి సోల్‌ జు అనే యువతిని వివాహం చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్యాంగ్‌యాంగ్‌ థీమ్‌ పార్క్‌ను సందర్శించారు. ఆమె వివరాలు రహస్యంగానే ఉంచారు. ఆమెను మిస్టరీ…

నైజీరియా టెర్రరిస్టు దాడిలో ఇద్దరు భారతీయుల మృతి

న్యూఢిలీ ): నైజీరియాలోని సమస్యాత్మక మైడుగురి నగరంలో ఒక ప్యాక్టరీపై ఇస్లామిక్‌ మిలిటెంట్లు దాడి చేయటంతో ఇద్దరు భారతీయులు మరణించారు. సైనిక ప్రతినిధి లెప్టినెంట్‌ కల్నల్‌ సాగరి ముసా పిటిఐతో మాట్లాడుతూ గురువారం ఉదయం సుమారు 10 గంటలకు…