Thursday, 5 November 2026

వార్తలు

ఉప ఎన్నికల ఫలితాలపై మేథోమథనం జరగాలి

హైదరాబాద్‌:  వైఎస్‌, జగన్‌లను వేరు చేసి చూసే విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో ఓ స్పష్టత రావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ వి.హనుమంతరావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలపై  వీహెచ్‌ రాజ్యసభ సభ్యుడు…

రేపటితో ముగియనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం

వరంగల్‌: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తోంది. రేపటి తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని కార్మిక సంఘాలు ప్రచారాన్ని ఉదృతం చేశాయి. టీబీజీకేఎస్‌కు మద్దతుగా టీఆర్‌ఎస్‌ ముమ్మరంగా ప్రచారం చేస్తుంది. పదిహేను కార్మిక సంఘాలు…

నిలిచిన యశ్వంతపూర్‌ -హౌరా ఎక్స్‌ప్రెస్‌

రాజమండ్రి: గోదావరి మూడో రైలు వంతెనపై సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపంతలెత్తింది. దీంతో అరగంట నుంచి యశ్వంతపూర్‌-హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలిచిపోయింది.

చెరువులో పడిన మంత్రి గల్లా అరుణ వాహనం

చిత్తూరు: చిన్న గోట్టిగల్లు మండలంలోని దేవరపల్లీ వద్ద రాష్ట్ర మంత్రి గల్లా అరుణ ఎస్కార్ట్‌ వాహనం చెరువులో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులకు గాయాలయినాయి వీరిని రీయా ఆసుపత్రికి తరలించారు.

ధనార్జన కోసమే నూతన మద్యం విధానాలు: టీడీపీ

వరంగల్‌: ధనార్జన కోసమే ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించిందని టీడీపీ నేతలు విమర్శించారు. ఈ రోజు టీడీపీ నేతలు ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్యే సీతక్క, పార్టీ అధికార ప్రతినిధి నేంధర్‌ రెడ్డిలు వరంగల్‌ కలెక్టరేట్‌కు వెళ్లి…

సీఎంను కలిసిన పలువురు మంత్రులు

హైదరాబాద్‌:ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ,పలువురు మంత్రులు కలిశారు.ఆదివారం కావడంతో సీఎం ఉదయం నుండి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు.సాయంత్రం మంత్రులు పితాని సత్యనారాయణ,ధర్మాన ప్రసాదరావు,కొలుసు పార్థసారది,రాంరెడ్డి వెంకటరెడ్డి ఆనం రాంనారాయణరెడ్డి,రఘవీరారెడ్డిలు సీఎంతో భేటీ అయారు.రేపటితో…

హైదరాబాద్‌ బంగారం ధరలు

హైదరాబాద్‌: నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 30,140.. 22 క్యారెట్ల బంగారం రూ. 29,540గా ఉండగా కిలో వెండి రూ.53,100గా ఉంది.

చైనాను వణికించిన భూకంపం

బీజింగ్‌:నైరుతి చైనా పర్వత ప్రాంతంలో సంభవించిన భూకంపం దాటికి ఇద్దరు మృతి చెందగా,100 మందికి పైగా గాయపడ్డారు.యున్నాస్‌ ప్రాంతంలోని నింగ్‌ లాంగ్‌ కౌంటీలో ఆదివారం వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.7గా నమోదైంది.సహయక చర్యల కోసం…

పాక్‌ ప్రజాస్వామ్యాన్ని ఎవరూ అంతం చేయలేరు

ప్రధాని పర్వెజ్‌ వెల్లడి ఇస్లామాబాద్‌:మాజీ ప్రధాని గిలానీని పదవి నుంచి తొలగించడంతో పాక్‌లో ప్రజాస్వామ్యం ముగిసిందనే వారి అభిప్రాయం తప్పని ప్రధాని రాజా పర్వెజ్‌ అష్రాఫ్‌ అన్నారు.ఆదివారం ఆయన సింద్‌ రాష్ట్రంలోని భుట్టో కుటుంబ సభ్యుల సమాదులన్న గర్హి…

ఎయిరిండియా పైలట్ల ఆమరణ దీక్ష

న్యూఢిల్లీ:ఎయిరిండియా పైలట్లు 48రోజులుగా చేస్తున్న ఆందోళన తీవ్రరూపం దాల్చింది.తొలగించిన 101 మంది పైలట్లు విధులోకి తీసుకోవాలని,భారత పైలట్లు సమాఖ్య(ఐపీజీ)కార్మిక సంఘం గుర్తింపును తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆమరణ దక్షకు దిగారు.ఏఐ చర్యలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న11 మంది…