Main

నేడు సన్ రైజర్స్ మ్యాచ్.. 

హైదరాబాద్ : ఐపీఎల్ – 8లో భాగంగా నేటి సాయంత్రం చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. కాగా నేటి రాత్రి …

బాలుడిపై దూసుకెళ్లిన కారు..చిన్నారి మృతి

హైదరాబాద్: మన్సురాబాద్ లోని శ్రీనివాస కాలనీలో విషాదం నెలకొంది. బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లడంతో అతను త్రీవంగా గాయపడి.. మృతి చెందాడు. మన్సురాబాద్ లోని శ్రీనివాస కాలనీలో సూర్య …

ఫిల్మ్ నగర్ లో దారుణ హత్య..

హైదరాబాద్: నగరంలోని ఫిల్మ్ నగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

నేడు దేశ వ్యాప్తంగా రవాణా కార్మిక సంఘాల సమ్మె

హైదరాబాద్: కేంద్రప్రభుత్వం తీసుకరానున్న రోడ్డు సేఫ్టీ బిల్లుకు వ్యతిరేకంగా నేడు దేశ వ్యాప్తంగా రవాణా కార్మిక సంఘాలు బంద్ కు పిలులు ఇచ్చాయి. బిల్లును వెనక్కితీసుకోవాలని కార్మిక …

మూసీపై అక్రమ కట్టడాలు కూల్చివేత

 హైదరాబాద్ : చాదర్‌ఘాట్‌లో మూసీనది పరిసరాల్లో వెలసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పలుమార్లు ఖాళీ చేయాలని ఆక్రమణదారులకు నోటీసులిచ్చినా వినకపోవడంతో అధికారులు కూల్చివేతకు ఉపక్రమించారు. కూల్చివేతలు …

పెరిగిన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇక్కడి బులియన్ మార్కెట్లో  బంగారం 10 గ్రాముల ధర గత వారంతో పోల్చితే 305 రూపాయలు పెరిగి, 27వేల 335 …

8 మిలియన్ల ప్రజలపై నేపాల్‌ భూకంప ప్రభావం: ఐరాస

హైదరాబాద్‌: నేపాల్‌లో సంభవించిన భారీ భూకంప ప్రభావం దాదాపు 8 మిలియన్ల ప్రజలను ప్రభావితం చేసిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. సుమారు 1.4 మిలియన్ల మంది నీరు, ఆహారం, …

పంజాబ్‌లో పర్యటించనున్న రాహుల్‌ గాంధీ

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈరోజు మధ్యాహ్నం పంజాబ్‌లోని కన్నా, గోబిందఘర్‌ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన దిల్లీ నుంచి రైలులో వస్తున్నారని స్థానిక …

శేషాచలం ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో జరిగిన శేషాచలం ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎపి ప్రభుత్వం కేసు డైరీని కోర్టుకు సమర్పించింది. కేసు డైరీపై కోర్టు అసంతృప్తి …

ముస్తాబౌతున్న పరేడ్ గ్రౌండ్..

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతోంది. ఈనెల 27వ తేదీన పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు దాదాపు పది …