Main

నిలకడగా సీఐ,ఎస్సై ఆరోగ్యం:భువన గిరి ఎంపీ

హైదరాబాద్: నల్గొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడి హైదరాబాద్ం కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీఐ బాలగంగిరెడ్డి, ఎస్సై సిద్ధయ్య ఆరోగ్య పరస్థితి …

ఎన్ కౌంటర్ ఘటనాస్థలిని పరిశీలించిన డీజీపీ

హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద జరిగిన ఎన్ కౌంటర్ స్థలాన్ని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పరిశీలించారు.

ఆండీస్ పర్వత శ్రేణుల్లో ‘మస్తాన్’ మృతదేహం

హైదరాబాద్: ప్రముఖ పర్వతారోహకుడు, గిన్నిస్ రికార్డు గ్రహీత మస్తాన్ బాబు అర్జెంటీనాలోని ఆండీస్ పర్వత శ్రేణుల్లో విగతజీవిగా కనిపించాడని అధికారులు తెలిపారు. ఈ వార్త వెలువడిన తరువాత …

హతమైంది ‘సూర్యాపేట’ దుండగులే

హైదరాబాద్: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురలో ఈ రోజు ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన దుండగులు.. సూర్యాపేట కాల్పుల నిందితులేనని పోలీసులు నిర్ధారించారు.

నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు…

హైదరాబాద్:నేడు హనుమాన్ శోభయాత్ర సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్ బండ్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. శోభయాత్రకు …

ఎన్ కౌంటర్ లో ఇద్దరు దుండగులు హతం

హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, దుండగులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. దుండుగుల కాల్పుల్లో నాగురాజు …

నేడు నగరంలో నీటి సరఫరా బంద్

హైదరాబాద్ : కృష్ణా మూడో దశ పనుల్లో భాగంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జలమండలి ఎండీ జగదీశ్వర్ తెలిపారు. ఆదివారం నీటి …

పాత బస్తీలో 20 మంది బాల కార్మికులకు విముక్తి…

హైదరాబాద్:నగరంలోని సుల్తాన్‌షాహీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కార్డన్‌సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గాజుల పరీశ్రమల్లో పనిచేస్తున్న 20 మంది బాలకార్మికులకు విముక్తి కలిగించారు. ఈ బాలకార్మికులు బీహార్‌కు చెందినవారిగా …

టి.కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన దిగ్విజయ్ సింగ్….

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆపార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్ భేటీ అయ్యారు. గాంధీభవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు, పార్టీ పరిస్థితిపై దిగ్విజయ్‌సింగ్ …

పాత గాంధీ ఆసుపత్రి వద్ద దారుణం

హైదరాబాద్: పాత గాంధీ ఆసుపత్రి వద్ద దారుణం జరిగింది. ఆటోలో ఉన్న ఉన్న మహారాష్ట్ర వాసి పై పెట్రోల్ పోసి దుండగులు నిప్పంటిచారు. గమనించిన స్థానికులు గాంధీ …