రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం

xk37o2uoహైదరాబాద్ : రాజేంద్రనగర్‌లోని కాలా హనుమన్‌ దేవాలయం సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. డెకరేషన్‌ గోడౌన్‌ సెంటర్‌లో మంటలు చెలరేగడంతో.. గోడౌన్‌ యాజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేశారు.