Main

12న విడుదలవుతున్న మాచర్ల నియోజకవర్గం

నితిన్‌ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్‌ మూవీ ’మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమా ఈవెంట్‌కు సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ ను ఇచ్చిది చిత్రబృందం. ప్రముఖ ఎడిటర్‌ ఎం ఎస్‌ …

అఖిల్‌ హీరోగా దిల్‌ రాజు చిత్రం

అక్కినేని అఖిల్‌ హీరోగా అగ్ర నిర్మాత దిల్‌ రాజు ఓ సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా తాజా సమాచారం. అక్కినేని ’మనం’ సినిమాలో చిన్న రోల్‌ చేసి …

నేడు హైదరాబాద్‌లో ది వారియర్‌ ప్రీ రిలీజ్‌ వేడుకలు

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న ద్విభాష చిత్రం ’ది వారియర్‌’. తమిళ డైరెక్టర్‌ ఎన్‌.లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్‌లో దూసుకుపోతున్న రామ్‌ పోతినేని ఇస్మార్ట్‌ …

ప్రీప్రొడక్షన్‌ పనుల్లో మహేశ్‌,త్రివిక్రమ్‌ మూవీ

సినీ ఇండస్టీల్రో కొన్ని కాంబోలుంటాయి. అలాంటి కాంబోలలో మహేష్‌`త్రివిక్రమ్‌ ఒకటి. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ’అతడు’, ’ఖలేజా’ క్లాసిక్‌ చిత్రాలుగా నిలిచాయి. ఈ రెండు చిత్రాలు …

బ్రిగేడియర్‌ విష్ణు శర్మ పాత్రలో సుమంత్‌

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో సుమంత్‌ ఒకడు. అప్పట్లో ఈయనకు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉండేది. సత్యం, గౌరి, ధన51, గోదావరి వంటి సినిమాలతో యూత్‌లో మంచి …

గిరిజన బతుకుల్లో మట్టికొట్టడానికా సిఎం అయ్యింది

పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న హావిూ ఏదీ పోడు రైతుల సమస్యలపై ఎందుకీ నిర్లక్ష్యం నిలదీసిన బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌,జూలై9(జనం సాక్షి ): కేసీఆర్‌ ముఖ్యమంత్రి …

భారీవర్షాలతో నగరంలో కంట్రోల్‌ రూమ ఏర్పాటు

హైదరాబాద్‌,జూలై9(జనం సాక్షి): హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ను నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. …

తెలుగు రాష్టాల్ల్రో మరిన్ని వర్షాలు

అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిచిన ఐఎండి హైదరాబాద్‌,జూలై9(జనం సాక్షి): రెండు తెలుగు రాష్టాల్ల్రో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, …

అత్యాచారం కేసులో మారేడుపల్లి సిఐ

భర్తను బెదిరించి భార్యపై అత్యాచారం ఫిర్యాదుతో కేసునమోదు చేసిన పోలీసులు హైదరాబాద్‌,జూలై9(జనం సాక్షి ): వనస్థలిపురంలో ఓ సీఐ అత్యాచార బాగోతం వెలుగులోకి వచ్చింది. మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావు …

12న హైదరాబాద్‌కు ద్రౌపది ముర్ము

అదేరోజు ఎపిలోనూ పర్యటన హైదరాబాద్‌,జూలై9(జనం సాక్షి): ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈ నెల 12న హైదరాబాద్‌కు రానున్నారు. భాజపాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పరిచయ …