లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన సంతోషిమాత
సూర్యాపేట (జనంసాక్షి):స్థానిక సంతోషిమాత దేవాలయంలో దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మ వారు లలితా త్రిపుర సుందరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ శ్రీ లలితా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.…








