* రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికెట్ పోయినది*

నేను అనగా చిలక రాజు మాధవి తండ్రి రాములు నివాసం, కస్తూరి బజార్, సూర్యాపేటకు చెందిన నాయొక్క రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికెట్  సూర్యాపేట పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఆటోలో   వెళుతుండగా  తేది. 10-08-2022 నాడు పోయినది .  దొరికినవారు cell. 9490300682కి  తెలియజేయగలరు.