జెడ్పిటీసి ని పరామర్శించిన మున్సిపల్ కౌన్సిలర్స్
మరిపెడ, సెప్టెంబర్ 14(జనం సాక్షి ):మరిపెడ జెడ్పిటీసి చెల్లెలు భర్త ఇటీవల మండల కేంద్రం లో రోడ్డు ప్రమాదం లో మృతి చెందగా మరిపెడ మున్సిపల్ కౌన్సిలర్లు బుధవారం పట్టణ కేంద్రంలోని వారి నివాసం లో పరామర్శించారు.అనంతరం కిడ్నీ…








