తెలంగాణ

జూన్‌ 6లోగా పదోతరగతి సప్లిమెంటరీ ఫీజు

హైదరాబాద్‌ : పదోతరగతి అడ్వాన్డ్సు సప్లిమెంటరీ పరీక్షలకు అపరాధ రుసుము లేకుండా జూన్‌ ఆరో తేదీలోగా ఫీజు చెల్లించాలని పరీక్షల విభాగం సంచాలకులు మన్మధరెడ్డి తెలిపారు. పాఠశాలల …

నేడు హైదరాబాద్‌లో సీఎం పర్యటన

హైదరాబాద్‌ : ఢల్లీి పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గ్యాస్‌ వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని …

బస్సు, వ్యాను ఢీ: 20 మందికి గాయాలు

కరీంనగర్‌ జిల్లా : కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలంలోని ముంజంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, పాలవ్యాను ఢీకొని రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మందికి …

గురునాథ్‌, విందూల పోలీసు కస్టడీ పెంపు

ఢల్లీి : స్పాట్‌ ఫిక్సింగ్‌కేసులో గురునాథ్‌ మయ్యప్పస్‌ సహా నలుగురికి న్యాయస్థానం పోలీసు కస్టడీ పొడిగించింది.

రాత్రికి హైదరాబాద్‌ చేరుకోనున్న సీఎం

హైదరాబాద్‌ : ఢల్లీి పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ చేరుకోనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సీఎం ఢల్లీికి వెళ్లిన …

అహ్లూవాలియా సీఎంను ప్రశంసించడం హాస్యాస్పదం: యనమల

హైదరాబాద్‌ : ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రశంసించడం హాస్యాస్పదమని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రంలో జీఎస్‌డీటీ ఎక్కువగా ఉందని …

బాసరలో పోటెత్తిన భక్తజనం

బాసర : దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి అలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడిరది. వేసవి సెలవులు ముగింపు దశక రావడంతో తమ పిల్లలకు …

కేసీఆర్‌ వలసలకే ప్రాధాన్యమిస్తున్నారు: తెదేపా నేత పెద్దిరెడ్డి

హైదరాబాద్‌ : తెరాస నేత కేసీఆర్‌ ప్రాంతీయ వాదానికంటే వలసలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని తెదేపా నేత పెద్దిరెడ్డి అన్నారు. ఉద్యమానికి ప్రజలు కావాలి, టికెట్లకు ఇతర పార్టీల …

పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి

వేతన సంఘం ఛైర్మన్‌కు ఉద్యోగ సంఘాల వినతి హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలు పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలని పదో వేతన సంఘం ఛైర్మన్‌ పి. …

అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా బసవతారకం ఆసుపత్రి

నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌ : బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేస్తామని ఆసుపత్రి ట్రస్టు ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ అన్నారు. ఇటీవలే ఈ …