తెలంగాణ

అంబర్‌పేట మల్లికార్జున నగర్‌లో నగల చోరి

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని అంబర్‌పేట పోలిస్‌స్టేషన్‌ పరిధిలోని మల్లికార్జున నగర్‌లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. రూ. 5లక్షల విలువైన బంగారు నగలు రూ.10 లక్షల నగదును …

రాష్ట్రవ్యాప్త బంద్‌ నుంచి పరీక్షలకు మినహాయింపు

హైదరాబాద్‌, విద్యుత్‌ సంక్షోభంపై రేపు చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ నుంచి పరోక్షలకు మినహాయింపు ఇచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఈ …

లారీ ఢీకొని మహిళ మృతి

ఖమ్మం, జనంసాక్షి: చింతకాని మండలంలోని నాగులపంచ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దంపతులు ద్విచక్రవాహనంపై వెలుతుండగా …

విద్యుత్‌ సంక్షోభంపై చిన్న తరహా పరిశ్రమల సంఘాల దీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యుత్‌ సంక్షోభంపై రాజకీయ పక్షాలు చేపట్టిన దీక్షలకు సంఘీభావంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమ సంఘాలు ఇవాళ ఒక రోజు దీక్షకు సిద్ధమయ్యాయి. విద్యుత్‌ కష్టాలపై …

కట్జూ వ్యాఖ్యలకు ప్రాధాన్యం లేదు : కేకే

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై ప్రెస్‌ కౌన్సిల్‌ ఛైర్మెన్‌ జస్టిస్‌ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేకే  మండిపడ్డారు. కట్జూ వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యం …

రాజగోపాల్‌ను ప్రశ్నించిన సీబీఐ అధికారులు

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ రాజగోపాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆయనను సీబీఐ అధికారులు మూడు గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారమందింది.

విద్యుత్‌ సంక్షోభంపై చిన్న తరహా పరిశ్రమ ఆందోళనకు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభంపై చిన్న తరహా పరిశ్రమలు ఆందోళన బాట పట్టనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న అదనపు ఛార్జీలకు తోడు కరెంటు కోతలు …

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : వేసవికాలం ప్రారంభ దశలోనే ఎండ తీవ్రత పెరుగుతోంది. శనివారం రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతాల్లో ఎండ తీవ్రత అత్యధికంగా 42 డిగ్రీలకు చేరు కుంది. ఈ …

ఉచిత విద్యుత్‌ ప్రకటన సాహసమే : మంత్రి డొక్కా

హైదరాబాద్‌ : ఎస్సీ ఎస్టీ కాలనీల్లో 50 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వారు బిల్లు చెల్లించనక్కరలేదని ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్‌ శనివారం …

హిమాయత్‌నగర్‌ ఉద్యోగి ఇంట్లో పేలుడు

హైదరాబాద్‌ : హిమాయత్‌నగర్‌లోని అగ్నిమాపకశాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉప్పలయ్య ఇంట్లో పేలుడు  సంభవించింది. ఈ పేలుడుకు జిలెటిన్‌ స్టిక్స్‌ కారమణమని పోలీసులు అనుమానిస్తున్నారు.