తెలంగాణ

ఆరోగ్యశ్రీపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టారు.ఈ సమీక్షలో మంత్రి కొండ్రుమురళి , ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : ననగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉనానయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29. 890. 22క్యారెట్ల 10 గ్రాయులు …

ముందస్తు ఎన్నికలు రావు : ఏచూరి

హైదరాబాద: ఎస్పీ , బీఎస్పీ సిద్ధంగా లేకపోవడం వల్ల కేంద్రంలో ముందస్తు ఎన్నికలు రావని సీపీఎం జాతీయ నేత సీతారం ఏచూరి అన్నారు. వచ్చే ఎన్నికలకు మూడో …

సీబీఐ ఎదుట హాజరైన రాజగోపాల్‌

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ రాజగోపాల్‌ సీబీఐ ఎదుట హాజరయ్యారు. సిమెంట్‌ కంపెనీలకు సున్నపురాయి గనుల కేటాయింపులపై సీబీఐ అధికారులు రాజగోపాల్‌ను …

ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవం

హైదరాబాద్‌ : భాజపా వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆ పార్టీ ఘనంగా నిర్వహించింది. బర్కత్‌పురలోని గ్రేటర్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను సీనియర్‌నేత బండారు దత్తాత్రేయ ఎగురవేశారు. రానున్నదంతా …

లంచ తీసుకుంటూ ఏసీబీకిచిక్కిన వీఆర్వో

కరీంనగర్‌ : తిమ్మాపూర్‌ మండలం అలుగునూరు ఇంచార్జి వీఆర్వో రమణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇంటి స్థల మార్పిడికి సంబంధించి ఓ వ్యక్తి వద్ద …

అక్రమ కిరోసిన్‌ పట్టివేత

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: అక్రమంగా నిలువ ఉంచిన ప్రజాపంపిణీకి చెందిన కిరోసిన్‌ను అధికారులు పట్టుకున్నారు. ధరూర్‌ మండలం మన్నాపురం గ్రామశివారులో ఓ స్టోన్‌ క్రషర్‌లో నిలువ ఉంచిన తొమ్మిది …

స్టోన్‌క్రషర్‌ ప్లాంట్‌లో కిరోసిన్‌ పట్టివేత

మహబూనగర్‌ : మంత్రి డీకే అరుణ కుంటుంబానికి చెందిన స్టోన్‌క్రషర్‌ ప్లాంట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ప్రజాపంపిణీ కిరోసిన్‌ను అధికారులు పట్టుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ధరూర్‌ మండలం …

విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని నేతలు దీక్ష

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని వైకాపా నేతలు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద చేపట్టిన దీక్ష ఐదో రోజకు చేరింది. పెంచిన ఛార్జీలు పూర్తిగా తగ్గించే …

వాచీలు చోరీకి గురైన ఘటనలో ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌ : పంజాగుట్టా కమల్‌ వాచ్‌ దుకాణంలో రూ. 1. 45 కోట్ల విలువైన వాచీలు చోరికి గురైన ఘటనలో పోలీసులు అరెస్టు చుశారు. వీరి నుంచి …