బాసరకు భక్తుల తాకిడి
అదిలాబాద్: బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. భారీ సంఖ్యలో అమ్మవారిని ఇంటర్, టెన్త్ విద్యార్థులు దర్శించుకుంటున్నారు. భక్తులకు ఏవిదమైనా ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు.