తెలంగాణ

బాబు, షర్మిల తెలంగాణ వ్యతిరేకం కాకపోతే మీ కార్య చరణ ఏందీ? తెలంగాణ కోసం దీక్ష చేస్తారా! కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణకు వ్యతిరేకం కాదంటూ పాదయాత్రలు చేస్తున్న చంద్రబాబు, షర్మిల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కార్య చరణ ప్రకటించాలని, తెలంగాణ కోసం దీక్షలకు సిద్దమేనా? అని ప్రొ. …

పది జిల్లాల్లో కొనసాగుతున్న ‘ తెలంగాణ దీక్షాదివస్‌ ‘

హైదరాబాద్‌: తెలంగాణలోని పది జిల్లాలు ‘ తెలంగాణ దీక్షా దివన్‌ ‘ సందరర్భంగా జై తెలంగాణ నినాదాలతో హోరెత్తుతున్నాయి. తెలంగాణ అంతటా పలు ప్టణాలు, గ్రామాలు దీక్షా …

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: సీబీఐ న్యాయస్థానంలో జగన్‌కు మరోసాని భంగపాటు ఎదురైంది. అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలులో ఉన్న జగన్‌ దాఖలుచేసుకున్న రెండు బెయిల్‌ పిటిషన్‌లలో ఒకదానిని సీబీఐ న్యాయస్థానం …

నేడు మంత్రిమండలి సమావేశం

హైదరాబాద్‌: సచివాలయంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నేడు జరగనుంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చట్ట రూపకల్పనకు శుక్ర, శనివారాల్లో శాసన సభ, శాసనమండలి సమావేశాలను నిర్వహించాలని …

హన్మంకొండలో యువజనోత్సవం

హన్మకొండ: వరంగల్‌ జిల్లా హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో యూత్‌ఫెస్టివల్‌ -2012 పేరిట యువజనోత్సవాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని అలరించాయి.

రాష్ట్రంలో అనిశ్చితికి అవినీతే కారణం: నారాయణ

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అనిశ్చితికి తెలంగాణ, అవినీతి సమస్యలే ప్రధాన కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తెలంగాణ సమస్యలపై  అన్ని పార్టీల్లాగా తమ పార్టీ పరిగెత్తదని, …

మళ్లీ పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌

హైదరాబాద్‌ : పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో విద్యుత్‌ డిమాండ్‌ మళ్లీ ఎగబాకుతుంది. అత్యవసర సమయాల్లో జల విద్యుత్‌ కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నెల మొదట్లో రొజువారీ …

తహసీల్దారు కార్యాలయంపై ఏసీబీ దాడి

వరంగల్‌: వరంగల్‌ జిల్లా బచ్చన్నపేట తహసీల్దారు కార్యాలయంపై ఏసీబీ ఈరోజు దాడులు నిర్వహించింది. పట్టాదారు పాసు పుస్తకాల కోసం రూ. 8 వేలు లంచం తీసుకుంటూ ఉప …

జగన్‌ను కలిసిన ఉమ్మారెడ్డి

హైదరాబాద్‌: చంచల్‌గూడ జైల్లో వైకాపా అధినేత జగన్‌ను తెదేపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కలిశారు. ఉమ్మారెడ్డి తెదేపాను వీడి త్వరలో వైకాపాలో చేరనున్నట్లు సమాచారం, కాంగ్రెస్‌ నేత …

భారీ ఎత్తున గంజాయి, బంగారు బిస్కట్లు స్వాదీనం

వరంగల్‌: పదిన్నర కిలోల గంజాయి, పన్నెండున్నర తులాల బంగారు బిస్కట్లు స్వాదీనం చేసుకుని ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కిశోర్‌కుమార్‌ తెలిపారు. ఆత్మకూరు మండలం నీరుకుల్ల …