నగరంలో బులియన్ ధరలు
హైదరాబాద్: నగరంలో బులియన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.26,910, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 25,590గా ఉంది. మార్కెట్లో కిలో వెండి ధర రూ. 45,950గా పలుకుతోంది.