తెలంగాణ
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
హైదరాబాద్, రాజేంద్రనగర్ మండలం కోకాపేటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.గుర్తు పట్టకుండా ఉండేందుకు హంతకులు మౄతదేహాన్ని కాల్చివేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీఐఐసీ అధికారులను విచారిస్తున్న సీబీఐ
హైదరాబాద్: సీబీఐ ఎదుట ఏపీఐఐసీ ఎండీ రామాంజనేయులు, జనరల్ మేనేజర్ మూర్తి హాజరయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వీరిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
తాజావార్తలు
- నిస్వార్థ ప్రేమకు నిలువుటద్దం నాన్న
- “నేనుసైతం” కార్యక్రమంలో భాగంగా ప్రజల భాగస్వామ్యం తో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి.
- మానవతా సేవలో పోలీసు శాఖ..
- ఉప్పల్ -నారపల్లి రహదారిపై దుమ్ము కాలుష్యం బీభత్సం
- ప్రభుత్వ పాఠశాలపై నమ్మకంతో తన కుమారుడిని చేర్పించిన మాజీ సర్పంచ్
- క్లోరో హైడ్రేట్ పట్టుకొని వదిలేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ
- అత్యాధునిక టెక్నాలజీతో అన్ని రకాల క్యాన్సర్ లకు చికిత్సలు అందుబాటులో
- పెద్ద వాల్గొట్ ప్రాథమిక పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కుల పంపిణీ
- నెల రోజుల్లో డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి.. లేకుంటే నిరాహార దీక్ష” ప్రభుత్వానికి కవిత అల్టిమేటం
- కేటీఆర్ కు ఘన స్వాగతం
- మరిన్ని వార్తలు




