Friday, 6 November 2026

తెలంగాణ

10న నిర్వహించే ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి: కన్వీనర్‌ రమణరావు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఎంసెట్‌-2013 ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10న నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కన్వీనర్‌ రమణారావు తెలిపారు. మే 10న ఉదయం పది గంటల నుంచి…

200 కిలోల గంజాయి పటుకున్న ఎక్సైజ్‌ అధికారులు

నెల్లూరు : జిల్లాలోని మనుబోలు మండలం మడమనూరులో 200 కిలోల గంజాయిని ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. ఐదుగురుని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

తనిఖీలు నిర్వహించిన చందన బ్రదర్స్‌

హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్‌లోని చందన బ్రదర్స్‌ నగల దుకాణంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. తూనికల యంత్రాల్లో మోసాలను గుర్తించిన అధికారులు.. యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

‘దాడి’ తీవ్ర నిస్పృహలో ఉన్నారు: చంద్రబాబు

హైదరాబాద్‌ : దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీ కాకపోయినా ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పినట్లు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. దాడి తీవ్రమైన నిస్పృహలో ఉన్నారు… నాయకులు పోతే కార్యకర్తలే మళ్లీ నాయకులవుతారని చెప్పారు. తాము గేట్లు ఎత్తితే…

దొంగల అరెస్టు

నల్గొండ : నేరేడుచర్లలో ఇద్దరు అంతర్‌జిల్లా ట్రాక్టర్‌ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. 4ట్రాక్టర్లు, 3 ట్రాలీలు, 4ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ముఖ్యమంత్రితో సమావేశం కానున్న డీఎస్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌  శనివారం ఉదయం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని కలిశారు. ఎల్లుండి సీఎం ఢిల్లీ వెళ్తున్న  నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రక్షాళన జరగవచ్చనే అంచనాల నేపథ్యంలో మరోసారి పీసీసీ…

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన యనమల

హైదరాబాద్‌, జనంసాక్షి: టీడీపీ నేత యనమల రామకృష్ణుడు శనివారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ ఛాంబర్‌ యనమల చేత మండలి ఛైర్మన్‌ చక్రపాణి ప్రమాణ స్వీకారం ,చేయించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేతగా ఆయన వ్యవహరించారు. కాగా ఈ…

లారీ బోల్తా పడి ఇద్దరు మృతి

తాళ్లూరు : ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం రామభద్రాపురం వద్ద ఈ ఉదయం ఓ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. 17 మందికి గాయాలయ్యాయి. మృతులను యర్రగొండపాలెం వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను…

యూపీఏ అసమర్థత వల్లే పొరుగు దేశాల దుశ్చర్యలు

-భాజపా నేత వెంకయ్యనాయుడు నల్గొండ : యూపీఏ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే పొరుగు దేశాలు దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని భాజపా జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఖమ్మం వెళ్తూ నల్గొండ జిల్లా సూర్యాపేటలో వెంకయ్య మీడియాతో మాట్టాడారు. చైనా…

ఈ ఉదయం ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు

హైదరాబాద్‌ : మంత్రుల నివాస సముదాయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ఈ ఉదయం ముట్టడించారు. జూనియర్‌ లెక్చరర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను…