మంత్రివర్గ ఉపసంఘం భేటీ
హైదరాబాద్: లేక్‌వ్యూ అతిథిగృహంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. సౌర విద్యుత్ కొనుకోలు ధర, బిడ్ల ఖరారుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు 1000 మెగావాట్ల టెండర్ల ప్రక్రియ కొలిక్కి రానుంది.