టీఆర్‌ఎస్ పల్లెబాట ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు ఆ పార్టీ బుధవారం పల్లెబాట ప్రారంభించింది. ఈ పల్లెబాట తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలో కొనసాగనుంది. పల్లెబాటలో తెలంగాణవాదులు హుషారుగా పాల్గొంటున్నారు. పల్లెబాట ద్వారా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు విడమరిచి చెప్తామని…
