Friday, 6 November 2026

తెలంగాణ

సీఎం ఢిల్లీ పర్యటన సాధారనమే:శైలజానాథ్‌

హైదరాబాద్‌ : సీఎంను మారుస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవంలేదని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖామంత్రి శైలజానాథ్‌ అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్‌ ఆకస్మిక ఢిల్లీ పర్యటన సాధారణమేనన్నారు. ఈ పర్యటన కారణంగా ఈ నెల 6,7,8తేదీల్లో అనంతపురం జిల్లాలో ఇందిరమ్మ బాట…

గరిష్ఠ స్థాయిలో ఉన్న సూర్యుడు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రెంటచింతలలో గరిష్ఠంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. హన్మకొండ , నిజామాబాద్‌ , రామగుండం, నంద్యాలలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. నందిగామ,…

భానుడి భగభగకు తెలంగాణ విలవిల

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో వాతావరణం బాగా వేడెక్కింది. తెలంగాణ ప్రాంతం భానుడి భగభగకు విలవిలలాడిపోతుంది. భానుడి ప్రతాపానికి జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. జనాలు లేక రోడ్లన్ని ఖాలీగా కనబడుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా రెంటచింతలతో 45డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు…

పులిచింతల నిర్వాసితుల పరిహారానికి కమిటీ ఏర్పటైన చెసిన ప్రభుత్వం

హైదరాబాద్‌ : పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారానికి సంబంధించి నలుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా వేమవరంలోని 174 కుటుంబాల పరిహారానికి ఈ కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీలో జిల్లా…

ఏపీపీఎస్సీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఏపీపీఎస్సీ జారీ చేసిన వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఐదుగురు సభ్యుల ముఠా 125 మంది అభ్యర్థులను మోసం చేసింది. 125 మంది అభ్యర్థుల నుంచి రూ.2 కోట్లకు పైగా వసూలు చేశారు. బాధితులు…

రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానంటూ డబ్బు వసూలు:వ్యక్తి అరెస్టు

సికింద్రాబాద్‌ : రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి రూ.70 వేలు వసూలు చేసిన రైల్వే అధికారిని రైల్వే విజెలెన్స్‌ విభాగం అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. లాలాగూడలోని రైల్వే వాటర్‌ వర్క్స్‌ కార్యాలయంలో పనిచేసే అదిత్య…

బాల్య వివాహాన్ని నిలిపివేసిన అధికారులు

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు చేసిన సాంఘీక దురాచారాలను నిర్మూలించలేకపోతుంది. సాంఘీక దురాచారం బాల్యవివాహాన్ని జిల్లా అధికారులు అడ్డుకున్నారు. ఓ పదమూడేళ్ల బాలికకు చేస్తున్న పెళ్లిని నిలిపివేశారు. వనపర్తి మండలం ఖాసీంనగర్‌లో ఈ సాంఘీక దురాచార…

రాష్ట్ర భద్రతా కమిషన్‌ ఏర్పాటు

హైదరాబాద్‌ : రాష్ట్ర హోంమంత్రి అధ్యక్షతన రాష్ట్ర భద్రతా కమిషన్‌ను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి…

ఒరియా రచయితకు ఎన్టీఆర్‌ జ్ఞాన ట్రాస్ట్‌ అవార్డు

హైదరాబాద్‌ : సాహిత్య రంగానికి విశిష్ఠ సేవలందించిన ప్రముఖ ఒరియా రచయిత మనోజ్‌దాస్‌కు ఎన్టీఆర్‌ జ్ఞాన ట్రస్ట్‌ అవార్డు అందించనున్నట్లు ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు లక్ష్మీపార్వతి చెప్పారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఏటా ఎన్టీఆర్‌ జయంతిని పురష్కరించుకుని అందిస్తున్న…

‘డబ్బింగ్‌ సీరియళ్లను 50శాతం నిలిపేస్తాం’

అల్లు అరవింద్‌ హైదరాబాద్‌ : మా టీవీలో ప్రసారవుతున్న డబ్బింగ్‌ సీరియల్స్‌ ప్రసారాలను వచ్చే నెల నుంచి 50 శాతం వరకు నిలిపివేయనున్నట్లు ప్రముఖ సినీ నిర్మాత అల్ము అరవింద్‌ తెలిపారు. ఈ విషయంపై అన్ని ఛానెల్స్‌, డబ్బింగ్‌…