Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

ముంబయిలో వంతెన కూలి ముగ్గురు మృతి

ముంబై, ఫిబ్రవరి7(జనంసాక్షి): ముంబైలో నిర్మాణంలో ఓ వంతెన కూలి ముగ్గురు దుర్మరణం చెందారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న వంతెనలోని కొంత భాగం బుధవారం అర్ధరాత్రి కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాలు విూదపడడంతో ముగ్గురు అక్కడికక్కడే…

నాగాలో పాగా వేస్తాం

ప్రజా సమస్యల పరిష్కారం ట్లాడారు. ప్రజాసమస్యల పరిష్కారం కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమన్నారు. ఈ విషయంలో తాము ఎన్నోసార్లు నిరూపించామన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామని తెలిపారు. సామాన్యులకు ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందేందుకే నగదు బదిలీ పథకాన్ని…

వీఐపీల భద్రత తగ్గించి మహిళలకు భద్రత పెంచండి

ఢిల్లీ పోలీసులకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 (జనంసాక్షి): దేశ రాజధానిలో మహిళలకు రక్షణ లేకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. వీఐపీల భద్రత కోసం కేటాయించిన సిబ్బందిని తగ్గించి మహిళల భద్రతకు కేటాయించాలని సుప్రీంకోర్టు గురువారం ఢిల్లీ…

తెలంగాణపై నిర్ణయం తీసుకొమ్మని కేంద్రాన్ని కోరాను

సహకార స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతాం ముఖ్యమంత్రి కిరణ్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జనంసాక్షి): తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధినేత్రి సోనియాగాంధీని కోరామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయం త్రం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులతో భేటీ అయ్యారు.…

తెలంగాణ ఇవ్వకనే మా బిడ్డలు సచ్చిపోతుండ్రు

వాస్తవాలు కేంద్రానికి మీరైనా చెప్పుండ్రి ఆత్మబలిదానాలు ఆగేందుకు సహకరించుండ్రి గవర్నర్‌ వైఖరిలో మార్పు కనబడ్డది జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి7(జనంసాక్షి): తెలంగాణ విషయంలో గవర్నర్‌ నరసింహన్‌ వైఖరిలో కూడా కాస్తా మార్పు కనిపించిందని తెలంగాణ రాజకీయ జేఏసీ…

పోరాటాల పురిటిగడ్డ

ఓయూ స్నాతకోత్సవంలో మార్మోగిన జై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే వరకూ డాక్టరేట్‌ తీసుకోనన్న తెలంగాణ బిడ్డ నిఘా వర్గాల హెచ్చరికతో హాజరుకాని గవర్నర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (జనంసాక్షి) : పోరాటాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ 79వ…

బాలలే దేశానికి దశాదిశ

బాలల వైద్యం కోసం కొత్త పథకం ప్రారంభించిన సోనియా పాల్ఘార్‌ : పిల్లలలో జన్మత: వచ్చే వ్యాధులు, లోపాలు, అవసరాలను గుర్తించి వైద్యం అందించే కొత్త పథకాన్ని యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ బుధవారం ప్రారంభించారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో…

బాబు జై ఆంధ్రా అన్నట్టా !

గుంటూరు, విజయవాడలను జంటమెగా నగరాలుగా మలుస్తా శ్రీహైటెక్‌ హబ్‌ నిర్మిస్తా శ్రీఉద్యోగ అవకాశాలు కల్పిస్తా శ్రీగుంటూరు పాదయాత్రలో బాబు గుంటూర్‌ : టీడీపీ అధికారంలోకి వస్తే విజయవాడ, గుంటూర్‌లను జంటనగరాలుగా చేసి ఒక మెగా సీటిగా నిర్మిస్తానని టీడీపీ…

ఎన్నికలు రావొచ్చు సిద్ధం కండి

సడక్‌ దిగ్బంధంలో పాల్గొందాం తెరాస కార్యవర్గ సమావేశంలో కేసీఆర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (జనంసాక్షి) : ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, పార్టీ శ్రేణులు ఇందుకు సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. స్థానిక తెలంగాణ భవన్‌లో…

ఢిల్లీలో మోడీకి చుక్కెదురు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (జనంసాక్షి): ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి చుక్కెదురైంది. మీ పాఠాలు మాకు అక్కర్లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం దేశ…