Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

కలల సాకారానికి శ్రమించండి అబ్దుల్‌కలాం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (జనంసాక్షి): కలలు కనండి.. సాకారం కోసం శ్రమించండి అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పిలుపునిచ్చారు. సోమవారంనాడు ఎల్బీ స్టేడియంలో లీడ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్‌ కలాం,…

తెలంగాణపై ఢిల్లీ తలమునక

సోనియా, షిండే , అహ్మద్‌పటేల్‌ , ఆజాద్‌, రాహుల్‌, రాష్ట్రపతి, రోశయ్య,కిరణ్‌లతో చర్చలు అఖిలపక్షంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కదా ! 2009 ప్రకటనకు ముందు పరిస్థితులపై రోశయ్యతో ఆరా త్వరగా నిర్ణయం తీసుకోవాలని యోచన మీరేనిర్ణయం తీసుకున్నా…

తెలంగాణ ఉద్యమం ఉధృతం

23, 24న కర్నూల్‌, మార్చి 2న విజయవాడ హైవే తొవ్వలు దిగ్బంధం మార్చిలో చలో అసెంబ్లీ మంత్రుల నియోజకవర్గాల్లో నిరసన యాత్రలు తెలంగాణ సాధించే వరకూ నిరంతర పోరు : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (జనంసాక్షి): తెలంగాణ…

గవర్నర్‌తో అడ్వకేట్‌ జనరల్‌ భేటీ స.హ.కమిషనర్ల నియామకంపై చర్చ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (జనంసాక్షి): రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను ఆదివారంనాడు అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి కలిశారు. సమాచార హక్కు కమిషనర్ల నియామకం, తొలగింపు తదితర అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం. సమాచార హక్కు కమిషనర్ల నియామకానికి సంబంధించి గవర్నర్‌కు…

లైంగిక హింస ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి3 (జనంసాక్షి) : లైంగిక హింస ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జి ఆదివారం ఆమోద ముద్ర వేశారు. దేశవ్యాప్తంగా నిత్యం మహిళలపై పలు రకాల అకృత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందరో మహిళలు లైంగిక పరమైన వేధింపులను…

మాజీ మంత్రి సరోజిని పుల్లారెడ్డి ఇకలేరు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (పిఇఎంఎస్‌): మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు సరోజనీ పుల్లారెడ్డి ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌పార్టీలో కొనసాగిన సరోజని పుల్లారెడ్డి.. ముఖ్యమంత్రి చెన్నారెడ్డి హయాంలో మునిసిపల్‌ శాఖతో పాటు పలు శాఖలను…

కిరణ్‌కు అమ్మ పిలుపు

తెలంగాణపై చర్చించేందుకు యూపీఏ భాగస్వామ్య పక్షాల ఒత్తిడి ప్రకటనవైపే సోనియా మొగ్గు ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి రావాలంటూ ఆదేశాలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (జనంసాక్షి) : తెలంగాణపై తేల్చేయాలనే దిశగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. సమస్యను…

ముస్లిం సంఘాలతో చర్చలు సఫలం

వివాదాస్పద సన్ నివేశాల తొలగింపునకు ఒప్పుకున్న కమల్‌ విశ్వరూపానికి తొలగిన అడ్డంకులు చెన్నై : ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ భారీ వ్యయంతో నిర్మించిన విశ్వరూపం సినిమా విడుదలకు తమిళనాడులో అడ్డంకులు తొలగిపోయాయి. అక్కడి రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి…

కౌలు రైతులకు రుణాలు ఎందుకివ్వడం లేదు ?

శ్రీవ్యవసాయ రుణాలకు ప్రాధాన్యం ఇవ్వండి శ్రీచేనేత రుణాలు మాఫీ చేయండి శ్రీకిసాన్‌ క్రెడిట్‌ కార్డులను ప్రోత్సహించండి శ్రీబ్యాంకర్లకు సీఎం హుకుం హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (జనంసాక్షి): వ్యవసాయ రుణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు. వ్యసాయంతో…

ఇక తెలంగాణ మహోద్యమం

అసెంబ్లీ ముట్టడి .. హైదరాబాద్‌ దిగ్బంధం జాతీయ నేతలకున్న సోయి టీకాంగ్రెస్‌ నేతలకు లేదు టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమాన్ని మహోద్యమం చేసే దిశలో తెలంగాణ జేఏసీ కసరత్తు…