అధికారం కోసమే అఫ్జల్ ఉరి
మూడు వేల మందిని పొట్టన పెట్టుకున్న మోడీ ప్రధాని కావాలని ఎట్లంటరు : వరవరరావు ఉరిశిక్షకు వ్యతిరేకంగా ధర్నా, అరెస్టు హైదరాబాద్, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : యూపీఏ ప్రభుత్వం అధికారమే లక్ష్యంగా అప్జల్‌గురును ఉరితీసిందని విరసం మాజీ…
మూడు వేల మందిని పొట్టన పెట్టుకున్న మోడీ ప్రధాని కావాలని ఎట్లంటరు : వరవరరావు ఉరిశిక్షకు వ్యతిరేకంగా ధర్నా, అరెస్టు హైదరాబాద్, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : యూపీఏ ప్రభుత్వం అధికారమే లక్ష్యంగా అప్జల్‌గురును ఉరితీసిందని విరసం మాజీ…
సీఎం ఒమర్ అప్జల్‌గురు ఉరి నేపథ్యంలో కాశ్మీరీలు సంయమనం పాటించాలని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కోరారు. ఎవరూ ఆందోళనలు నిర్వహించవద్దని, అందరూ సమంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఉరిశిక్ష విధించకుండా యవజ్జీవ శిక్షగా మార్పు చేస్తే…
వ్యవహరించాం : షిండే పార్లమెంట్‌పై దాడి కేసులో కీలక దోషి అప్జల్‌గురుకు ఉరిశిక్షను అమలు చేసినట్లు కేంద్ర ¬ంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే తెలిపారు. జనవరి 21న రాష్ట్రపతికి అప్జల్ క్షమాభిక్ష పిటిషన్‌ను పంపినట్లు పేర్కొన్నారు. దాన్ని రాష్ట్రపతి…
అత్యంత గోప్యంగా తీహార్ జైలులో ఉరి అక్కడే ఖననం కాశ్మీర్‌లో కర్ఫ్యూ , నిరసన ప్రదర్శనలు దేశవ్యాప్తంగా హై అలర్ట్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) : పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడికి సూత్రదారిగా పేర్కొన్న అఫ్జల్‌గురును శనివారం ఉరితీశారు.…
కోర్టుకు హాజరైన ఓవైసీ సోదరులు హైదరాబాద్, ఫిబ్రవరి 8 (జనంసాక్షి): తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ఏదో…
చెంచులను మనుషులుగా గుర్తించిన సర్కార్ హైదరాబాద్, ఫిబ్రవరి8 (జనంసాక్షి) : నల్లమల పర్యటనకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం శుక్రవారం బయల్దేరింది. నల్లమల అడవుల్లో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, చెంచుల జీవ వైవిధ్యాన్ని ఎమ్మెల్యేల…
సోనియాకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం లేఖ బలిదానాలు వద్దు త్యాగాలకు వెనకాడం : గండ్రహైదరాబాద్, ఫిబ్రవరి 8 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైకమాండ్‌పై ఒత్తిడి పెంచాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ప్రత్యేక రాష్టాన్న్రి…
వెంటనే విడుదల చేయాలి వీవీ, హరగోపాల్ బరంపుర,జనంసాక్షి : ఒడిశాలో పౌర హక్కుల కోసం అహర్నిశలు పోరాడుతున్న హక్కుల నేత దండపాణి మహంతిని పోలీసులు అరెస్టు చేశారు. మహంతిని శుక్రవారం బరంపుర పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులు మల్కనగిరి…
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైగో అరెస్టు న్యూఢిల్లీ/తిరుపతి, ఫిబ్రవరి 8 (జనంసాక్షి): శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సే భారత పర్యటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజపక్సే వెంటనే భారత్ పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ తమిళ…
రహదారుల దిగ్బంధం విజయవంతం చేయండి తెలంగాణ కోసం కలిసి కొట్లాడుదాం ఆత్మబలిదానాలు వద్దు : కోదండరామ్ కామారెడ్డి, ఫిబ్రవరి 8 (జనంసాక్షి) : సడక్‌బంద్‌తో ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం కదలాలని, కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేలా ఉద్యమ…