ముఖ్యాంశాలు

మహత్మా గాంధీని అవమానపరుస్తారా?

` ఎంజీనరేగా రద్దుపై పార్లమెంటులో దూమారం ` సభ ముందుకు ‘ వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌, ఆజీవికా హామీ మిషన్‌’చట్టం ` బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్ర …

పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించేందుకు ఏపీ కుట్ర

` పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం ` బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పుకు విరుద్ధంగా జలాలు తరలించే యత్నమని వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):పోలవరం-నల్లమలసాగర్‌ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును రాష్ట్ర …

తెలంగాణ అభివృద్ధికి సహకరించండి

` హైదరాబాద్‌కు ఐఐఎంను మంజూరు చేయండి ` అవసరమైన 200 ఎకరాల భూమి ఇస్తాం ` ట్రాన్సిట్‌ క్యాంపస్‌లో వెంటనే తరగతులు ప్రారంభం ` 9 కేంద్రీయ, …

ఉత్తరాది గజగజ

` పెరిగిన చలి..ఢల్లీిలో తీవ్ర పొగమంచు ` ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో జాప్యం ` పలు విమాన సర్వీసుల్లో అంతరాయం.. న్యూఢల్లీి(జనంసాక్షి):ఉత్తర భారతదేశాన్ని చలి …

‘వెట్టింగ్‌’ వెతల వేళ ‘రద్దు’ పిడుగు

` వీసాదారులపై మరో బాంబు పేల్చిన అమెరికా ప్రభుత్వం ` భారీగా హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాల రద్దు ` మొదలైన వెట్టింగ్‌ ప్రక్రియ న్యూయార్క్‌(జనంసాక్షి):హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారులపై …

పల్లెలో వాడిన కమలం

` 3911 స్థానాల్లో గెలిచింది 6.5 శాతం ` కేవలం 236 స్థానాల్లోనే విజయం ` రెండు, మూడు జిల్లాల్లోనే ప్రభావం ` తక్కువ స్థానాలతో బీజేపీకి …

దేవుడికి విశ్రాంతి నివ్వరా?

` ఆలయంలో దర్శన వేళల్లో మార్పులపై సుప్రీం ఆగ్రహం న్యూఢల్లీి(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లోని ఓ ఆలయంలో దర్శన వేళల్లో మార్పు కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు కీలక …

రెండో విడతలోనూ సత్తాచాటాం

` పంచాయితీ ఎన్నికలతో కాంగ్రెస్‌ పతనం ` ప్రభుత్వ మోసాలతో ప్రజలు విసుగెత్తారు ` రేవంత్‌ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టం ` పార్టీ శ్రేణులకు …

మరో వివాదంలో నితీశ్‌

` మహిళ హిజాబ్‌ లాగిన బీహార్‌ సీఎం ` సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో ఘటన ` ఇది ఆయన మానసిక చర్యను తెలియజేస్తోంది ` కాంగ్రెస్‌, ఆర్జేడీ …

రూపాయి మరింత పతనం

` డాలర్‌తో పోలిస్తే ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి విలువ ` మరో 26 పైసలు పతనమై రూ.90.75కు చేరిక ముంబయి(జనంసాక్షి): రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో డాలరుతో …