Saturday, 7 November 2026

ముఖ్యాంశాలు

ఇక లాటరీ ద్వారా మద్యం షాపులు – సర్కారు కొత్త ఎక్సైజ్‌ విధానం

హైదరాబాద్‌, జూన్‌ 18 (జనంసాక్షి): రాష్ట్రంలో మద్యం సిండికేట్ల దందాలను అరిక ట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా కొత్త మద్యం విధానాన్ని సోమవారం ప్రకటించింది. ఇకపై ఓపెన్‌ టెండర్‌ విధానంలో కాక లాటరీ ద్వారా మద్యం…

నిన్నొదల బొమ్మాళీ

అమీర్‌పేట భూముల కేసులో తమిళనాడు గవర్నర్‌ రోశయ్యకు ఏసీబీ ప్రత్యేక కోర్టు సమన్లు హైదరాబాద్‌, జూన్‌ 18 (జనంసాక్షి): రాష్ట్ర రాజధాని లో వివాదాస్పద అమీర్‌పేట భూ వివాదం కేసులొ విచారణ నిమిత్తం హాజరు కావాలంటూ తమిళనాడు గవర్నర్‌,…

యూపీఏ నుంచి తప్పుకుంటాం – దీదీ బెదిరింపు

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ మరోసారి యూపీఏ సర్కార్‌కు ఝలక్‌ ఇవ్వనున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అసంతృప్తితో ఉన్న మమత యూపీఏ ప్రభుత్వం నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగింది,. కేంద్రంలో అధికారంలో ఉన్న…

నిద్ర లేచిన ఆర్టీఏ అధికారులు

ట్రావెల్‌ ఏజెన్సీలపై ఆర్టీఏ దాడులు సీమాంద్ర ట్రావెల్స్‌ అన్ని అక్రమాల పుట్టలే ఒక పర్మిట్‌పై మూడు సర్వీసులు రికార్డులు స్వాదీనం చేసుకున్న అధికారులు హైదరాబాద్‌, జూన్‌ 18 (జనంసాక్షి): వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రైవేటు ట్రావెల్‌ ఏజెన్సీలపై…

నగరంలో భారీ వర్షం

హైదరాబాద్‌, జూన్‌ 17 : నగరాల్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నాంపల్లి, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, లింగపల్లి, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, కాప్రా, రామంతపూర్‌, మసాబ్‌ట్యాంక్‌, మెహిదీపట్నం, పాతబస్తీలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ…

రహస్య ఖాతాల గుట్టు విప్పిన స్విస్‌బ్యాంక్‌

భారత్‌ 55వ స్థానం 0.14 % స్విడ్జర్లాండ్‌ : స్విస్‌ బ్యాంకులో నల్ల డబ్బు దాచుకున్న దేశాల జాబితా ఆ బ్యాంక్‌ ప్రకటిం చింది. అయితే డబ్బు దాచుకున్న వ్యక్తులు, సంస్థల వివరాలను మాత్రం బహిర్గపర్చకుండా స్విస్‌ బ్యాంక్‌…

రాష్ట్రపతి అభ్యర్తి ఎంపికపై ఎన్డీఏలో అయోమయం

కుదరని ఏకాభిప్రాయం న్యూఢిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఆదివారం జరిగిన ఎన్డీయే సమావేశం అర్ధంతరంగా ముగిసింది. బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కె అద్వానీ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్‌ నేతలు నితిన్‌గడ్కరి, సుష్మాస్వరాజ్‌, ఎన్డీయే…

పార్టీకి రాజీనామాలు చేసి ఐక్యంగా ఉద్యమిద్దాం

పెద్దపల్లి ఎంపీ వివేక్‌ గోదావరిఖని, జూన్‌ 17, (జనంసాక్షి) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేం దుకు నాయకులంతా పార్టీకి రాజీనామా చేసి ఐక్య ఉద్యమానికి ముందుకు రావాలని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు డాక్టర్‌…

తెలంగాణలో జర్నలిస్టుల పాత్ర కీలకం

అల్లం నారాయణ హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ అల్లం నారాయణ అన్నారు. ఈనెల 24న తెలంగాణ ఫోరమ్‌ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న…

మహబూబ్‌నగర్‌లో బగ్గుమన్న కాంగ్రెస్‌ విభేదాలు

మందజగన్నాథంపై దాడికి యత్నం మహబూబ్‌నగర్‌,జూన్‌ 17 (జనంసాక్షి) : మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మరోసారి పొడసూపాయి. ఆదివారం జరిగిన జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో మంత్రి డీకే అరుణ అనుచరులు వీరంగం సృష్టించారు. ఎంపీ డాక్టర్‌ మందా…