ముఖ్యాంశాలు

ఫార్మాసిటీ,మెట్రోను రద్దు చెయ్యం

` ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్‌కు నిర్మాణం ` తద్వారా తగ్గనున్న దూరభారం: సీఎం రేవంత్‌రెడ్డి ` ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌కు పొడిగింపు ` అనుకూలంగా …

కొత్త ఏడాదిలో తొలి గ‘గన విజయం’

` పీఎస్‌ఎల్వీ`సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం` కొత్త ఏడాదికి గొప్ప శుభారంభం: ఎక్స్‌పోశాట్‌ విజయంపై ప్రధాని మోదీ` ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం రేవంత్‌ అభినందనలు.. ప్రముఖుల ప్రశంసలు` …

కమ్మేసిన పొగమంచు

` రహదారి కనిపించక వరుస ప్రమాదాలు ` విమానాల,రైళ్ల రాకపోకలకు అంతరాయం ` ఉత్తరాది నుంచి బలమైన గాలులు.. ` తెలంగాణలో చలి తీవ్రత అధికం న్యూఢల్లీి:రాష్ట్రంలో …

గుర్తింపు దిశన ఏఐటీయూసీ?    

హైదరాబాద్‌(జనంసాక్షి):సింగరేణి యూనియన్‌ గుర్తింపు ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నప్పటికి యూనియన్‌ గుర్తుంపు కు అవసరమైన ఓట్ల లీడ్‌  దిశన ఏఐటీయూసీ కొనసాగుతున్నది.బెల్లంపల్లి, మందమర్రి, రామగుండం ఒకటి, …

ప్రజల చెంతకే నడిచి వెళ్తాం

` ప్రజల వద్దకే పాలన అందిస్తాం ` గ్యారెంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తాం ` రేషన్‌కార్డులు నిరంతరం జారీ చేస్తాం ` ఇప్పటికైతే రైతుబంధుకు పరిమితిలేదు ` అభయహస్తం …

దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న మోడీ

` ప్రధాని, అమిత్‌షాల విధానాలు వల్ల చేటే అధికం ` బీజేపీది క్రిమినల్‌ గవర్నమెంట్‌ ` అదానీకి కట్టబెడుతున్న దేశ సంపద ` సీసీఐ 99వ వార్షికోత్సవంలో …

ఉస్మానియాలో కోవిడ్‌తో వ్యక్తి మృతి!

` పరీక్షల్లో గుర్తించిన వైద్యులు ` అతడి మరణానికి కరోనా కారణం కాదు.. ` క్లారిటీ ఇచ్చిన ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌26(జనంసాక్షి):దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు …

పాలస్తీనా,గాజాకు పట్టిన గతే కాశ్మీర్‌కు పట్టిస్తారు

` ఇండియా, పాకిస్థాన్‌ మధ్య వివాదాల పరిష్కారానికి ప్రధాని మోదీ చర్యలు తీసుకోవడం లేదు ` నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా న్యూఢల్లీి,డిసెంబర్‌26(జనంసాక్షి) జమ్మూకాశ్మీర్‌కు గాజా`పాలస్తీనా …

నౌకలపై దాడిచేస్తే ఖబర్దార్‌..

` ‘సముద్రపు దొంగలను వేటాడతాం ` వారు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం ` కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక ముంబయి: భారత్‌కు వస్తోన్న వాణిజ్య నౌకల పై …

సింగరేణి ఎన్నికలకు సర్వంసిద్ధం

` నేడు పోలింగ్‌ ` ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్‌ ` 11 ఏరియాల్లో 84 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు కొత్తగూడెం,డిసెంబ్‌26(జనంసాక్షి):తెలంగాణలో సింగరేణి …