Main

సొంతూరుకు చేరిన వీర జవాను ముస్తాక్‌ పార్థీవ దేహం

హైదరాబాద్‌,ఫిబ్రవరి 15(జనంసాక్షి):సియాచిన్‌ మంచు తుపానులో అసువులు బాసిన వీర జవాను ముస్తాక్‌ అహ్మద్‌ పార్థీవ శరీరం సొంతూరుకు చేరుకుంది.    సోమవారం భౌతికకాయాన్ని బేగంపేట విమానాశ్రయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని …

నేడు ఖేడ్‌ ఉపఎన్నిక లెక్కింపు

– మధ్యాహ్నానికి తుది ఫలితం మెదక్‌,ఫిబ్రవరి 15(జనంసాక్షి): నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేవారు. ఈనెల 13న ఎన్నిక జరిగిన …

దేశభక్తి లైసెన్సు ఆర్‌ఎస్‌ఎస్‌ ఇస్తుందా?

– నా రక్తంలోనే దేశభక్తి ఉంది: రాహుల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 15(జనంసాక్షి):  తన రక్తంలోనే దేశభక్తి ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పారు. బిజెపి జాతీయ …

జేఎన్‌యూలో పాక్‌ అనుకూల నినాదాలిచ్చిందెవరు?

– ఏబీవీపీ కార్యకర్తలేనంటూ ఆధారాలతో జాతీయ మీడియా కథనాలు ఢిల్లీ ,ఫిబ్రవరి 15(జనంసాక్షి): బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ పాకిస్తాన్‌ అనుకూల నినాదాలపై రచ్చరచ్చ జరుగుతోంది. …

జేఎన్‌టీయూ ఘటన వెనుక లష్కర్‌ -ఏ- తోయిబా హస్తం

– రాజ్‌నాథ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు అలహాబాద్‌,ఫిబ్రవరి 14(జనంసాక్షి): ఢిల్లీలోని జేఎన్‌యూలో జరుగుతోన్న ఘటనల వెనుక లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయిద్‌ హస్తం ఉందని కేంద్ర …

సంక్షోభాన్ని తట్టుకొనే శక్తి భారత్‌కు ఉది

– ప్రధాని మోదీ న్యూదిల్లీ,ఫిబ్రవరి 14(జనంసాక్షి):ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒడిదొడుకులకులోనైనా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఎలాంటి ఇబ్బందులు పడలేదని ప్రధాని నరేంద్రమోదీ …

హరీశ్‌కు సమాచార శాఖ?

ఖడ్‌ ఎన్నికల ఫలితాల తరువాత అప్పగించనున్న సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 14(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ …

విద్యార్థులు తిరగబడితే మోదీ పీఠం బీటలు వారతుంది

– ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూదిల్లీ,ఫిబ్రవరి 14(జనంసాక్షి):విద్యార్థిలోకం తిరగబడితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పీఠం షేక్‌ అవుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హెచ్చరించారు. హైదరాబాద్‌ …

ప్రత్యేక రాయలసీమే పరిష్కారం

– బైరెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి 14(జనంసాక్షి): వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి చెందాలంటే కేవలం ప్రత్యేక రాష్ట్రం ఒక్కటే మార్గమని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. …

తెలంగాణకు ఐపీఎస్‌ అధికారులను పెంచండి

– పలు సమస్యలపై రాజ్‌నాథ్‌తో సీఎం కేసీఆర్‌ భేటి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 13(జనంసాక్షి): ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు శనివారం కేంద్ర ¬ం …