Main

ఇజ్రయోల్‌ పాలస్తీనా చర్చించుకోవాలి

  – ప్రపంచశాంతికి పాటుపడుదాం   – దేవుడితోపాటు శాంతి పుట్టింది   – పోప్‌ పిలుపు   రోమ్‌,డిసెంబర్‌25 (జనంసాక్షి):  పవిత్ర భూమితో పాటు ప్రపంచమంతటా …

మాస్కో చేరుకున్న ప్రధాని

మాస్కో,డిసెంబర్‌23(జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక విమానంలో రష్యా రాజధాని మాస్కో చేరుకున్నారు. సావత్సరిక చర్చల్లో భాగంగా రెండు రోజులపాటు ప్రధాని మోదీ రష్యాలో పర్యటిస్తారు. రష్యా …

ఎంపీ కీర్తి ఆజాద్‌ సస్పెన్షన్‌

– అరుణ్‌జైట్లీపై అవినీతి ఆరోపణలే కారణం ఢిల్లీ,డిసెంబర్‌23(జనంసాక్షి): సొంత పార్టీకి చెందిన కేంద్ర ఆర్థికమంత్రిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసి, ట్వీట్ల యుద్ధం ప్రకటించిన తమ ఎంపీ, మాజీ …

అరుణ్‌ జైట్లీ తప్పుకో..

– ఆయన నివాసం వద్ద ఆప్‌ కార్యకర్తల ఆందోళన న్యూఢిల్లీ,డిసెంబర్‌23(జనంసాక్షి):కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లికి వ్యతిరేకంగా ఆమ్‌ ఆద్మి పార్టీ పోరాటం పెంచింది. జైట్లి రాజీనామా …

చండీయాగం అధికారదుర్వినియోగం

– తమ్మినేని వీరభద్రం హైదరాబాద్‌,డిసెంబర్‌23(జనంసాక్షి): ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తూ, చండీ యాగం …

బీఎస్‌ఎఫ్‌ సిబ్బందికి రాజ్‌నాథ్‌ ఘననివాళి

న్యూఢిల్లీ,డిసెంబర్‌23(జనంసాక్షి):  విమాన ప్రమాదంలో మరణించిన బీఎస్‌ఎఫ్‌ సిబ్బందికి  కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాళులర్పించారు. మంగళవారం దిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బీఎస్‌ఎఫ్‌ సూపర్‌కింగ్‌ విమానం కూలిపోవడంతో …

నేటి నుంచి చండీయాగం

మెదక్‌,డిసెంబర్‌ 22(జనంసాక్షి):  అయుత చండీయాగానికి శుభఘడియలు మొదలయ్యాయి. బుధవారం ఈ యాగం నిర్వహణ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా పుణ్యాహవాచనం …

ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం ఉదృతరూపం దాల్చుతుంది

ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకుల హెచ్చరిక రాష్ట్ర వ్యాప్తంగా  నిరాహార దీక్షలు హైదరాబాద్‌,డిసెంబర్‌ 22(జనంసాక్షి): రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం కోసం ప్రస్తుతం శాంతియుతంగా పోరాటం ప్రారంభించామని, ప్రభుత్వం  …

కరీంనగర్‌లో ఉన్మాది భీభత్సం

– తల్లిదండ్రులతో సహా పలువురిని గాయపరిచిన సైకో – పోలీసు కాల్పుల్లో దుర్మరణం కరీంనగర్‌,డిసెంబర్‌ 22(జనంసాక్షి): రాష్ట్రంలో సైకోలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. మంగళవారం తెల్లవారగానే సైకొ సృష్టించిన …

కూలిపోయిన బీఎస్‌ఎఫ్‌ విమానం

– పది మంది సిబ్బంది దుర్మరణం న్యూఢిల్లీ,డిసెంబర్‌ 22(జనంసాక్షి):  దిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బీఎస్‌ఎఫ్‌ సూపర్‌కింగ్‌ విమానం టేకాఫ్‌ సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న …