బిజినెస్

ఫార్మా ప్రతినిధులతో కేటీఆర్‌ భేటి

న్యూఢిల్లీ,ఆగస్టు 19(జనంసాక్షి): ఢిల్లీ పర్యటనలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బిజీబిజీగా ఉన్నారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌.. ఫార్మా కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.  శుక్రవారం రియల్‌ …

కర్ఫ్యూ నీడలో కాశ్మీర్‌

శ్రీనగర్‌,ఆగస్టు 19(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.  హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వాని ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు 42 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీనగర్‌, …

సిద్ధూకు సంకటం

న్యూఢిల్లీ,ఆగస్టు 19(జనంసాక్షి): క్రికెట్‌లో బాగా ఆరితేరిన మాజీ క్రికెటర్‌ సిద్ధూ రాజకీయాల్లో గుగ్లీలు వేస్తూ ఆయా పార్టీలను గందరగోళంలొ పడేశారు. ఆయన లక్ష్యం ఏంటన్నది పైకి చెప్పకుండా …

డీఎంకే ఎమ్మెల్యేల మాక్‌అసెంబ్లీ

– సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ చెన్నై,ఆగస్టు 19(జనంసాక్షి): తమిళనాడు అసెంబ్లీలో సస్పెన్షన్‌కు గురైన డీఎంకే సభ్యులు వినూత్న నిరసన చేపట్టారు.  అధికార పార్టీ తీరును నిరసిస్తూ ఆందోళన …

ఘనంగా రక్షా బంధన్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌,ఆగస్టు 18(జనంసాక్షి):  రాఖీ పండుగను దేశవ్యాపంగా ఘనంగా జరుపుకున్నారు. అన్నాచెల్లెల్ల అనుబంధానికి రాఖీ వేడుకలు నిర్వహించారు. పలుచోట్ల సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టారు.ఢిల్లీ బీజేపీ ఆఫీసులో జరిగిన …

ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వండి

– ఎంపీ కవిత విజయవాడ,ఆగస్టు 18(జనంసాక్షి): ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వాల్సిందేనని నిజామాబాద్‌ ఎంపి కవిత అన్నారు. ప్రత్యేక¬దా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హావిూని అమలు …

భాజపా కార్యాలయానికి మోదీ శంకుస్థాపన

ఢిల్లీ,ఆగస్టు 18(జనంసాక్షి):శ్రావణ పౌర్ణిమ బిజెపిలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.  ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో నూతన భవనానికి గురువారం ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. ఈ …

గద్వాలపై వివక్ష వద్దు

– డికె అరుణ హైదరాబాద్‌,ఆగస్టు 18(జనంసాక్షి):కొత్త జిల్లాల ఏర్పాటులో తెలంగాణ సీఎం కేసీఆర్‌, గద్వాల్‌ పట్ల వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం …

కాంగ్రెస్‌వి కాకి లెక్కలు

– ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు హైదరాబాద్‌,ఆగస్టు 18(జనంసాక్షి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చెప్పిన కాకి లెక్కలనే కాంగ్రెస్‌ నేతలు మళ్లీ చెబుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ  సాగునీటిశాఖ …

చత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్‌

– నలుగురు మావోయిస్టులు మృతి రాయ్‌పూర్‌,ఆగస్టు 17(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా, పలువురు పోలీసులకు …