బిజినెస్

దేశ ఆర్థిక ప్రగతిపై సలహాలివ్వండి

నీతి ఆయోగ్‌ భేటీలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ,ఫిబ్రవరి6(జనంసాక్షి):  రాష్టాల్ర మధ్య ఆరోగ్యకర పోటీకే నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టామని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. నీతిఆయోగ్‌పై ఆర్థికవేత్తలతో ప్రధాని సమావేశమయ్యారు. …

సిలబస్‌ తెలంగాణ ప్రతిబింబం

స్వల్ప మార్పులతో నివేదిక అందజేసిన హరగోపాల్‌ కమిటీ హైదరాబాద్‌,ఫిబ్రవరి5(జనంసాక్షి): ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సిలబస్‌ రూపకల్పనకోసం నివేదిక తయారుచేసేందుకు నియమించిన సిలబస్‌ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ …

హూం శాఖ కార్యదర్శిగా గోయల్‌ బాధ్యతలు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి5(జనంసాక్షి): కేంద్ర ¬ంశాఖ కార్యదర్శిగా ఎల్‌.సి.గోయల్‌ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. శారదా గ్రూప్‌ సంస్థల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తులో కలగజేసుకున్నందుకు కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి అనిల్‌ …

హస్తినకు సీఎం కేసీఆర్‌

4 రోజుల పర్యటనకు దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి దిల్లీ/హైదరాబాద్‌, ఫిబ్రవరి5(జనంసాక్షి): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ గురువారం రాత్రి 11 గంటలకు హస్తిన చేరుకున్నారు. ఐదు రోజుల పాటు …

భారత రాజకీయాల్లో కొత్త శక్తి

మోదీకి ముచ్చెమటలు పట్టిస్తున్న కేజ్రీవాల్‌ ఫలితాలకు ముందే ఓటమి అంగీకరిస్తున్న భాజపా అగ్రనేతలు ఢిల్లీలో పాగా వేస్తే దేశానికి ఆప్‌ ఆశాకిరణం దిల్లీ,ఫిబ్రవరి5(జనంసాక్షి): దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో …

ఘనంగా గోదావరి పుష్కరాలు

సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఫిబ్రవరి5(జనంసాక్షి):  కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలిసారిగా నిర్వహించబోయే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఇవాళ గోదావరి పుష్కరాలపై సీఎం …

ప్రచారంలో కిరణ్‌బేడీ ఉద్వేగం

కన్నీరు పెట్టుకున్న భాజపా సీఎం అభ్యర్థి న్యూఢిల్లీ,ఫిబ్రవరి4(జనంసాక్షి): కరుడుగట్టిన నేరస్థులను సైతం కళ్ల చూసిన ఈ మాజీ పోలీస్‌ ప్రజల అభిమానంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఉద్విగ్నాన్ని అణచుకోలేక …

నేను అన్నా హజారే వారసుణ్ణి

ఆయన దీవెనలు నాకే : కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి4(జనంసాక్షి): సామాజిక ఉద్యమ కర్త అన్నాహజారే తనకు ఆశీర్వాదాన్ని అందించారని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ తెలిపారు. ఢిల్లీలో …

20 మంది భాజపా అభ్యర్థులు నేరగాళ్లే

మోడీవన్ని వట్టి అబద్ధాలే: రాహుల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి4(జనంసాక్షి): దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 20 మంది భాజపా అభ్యర్థులు నేరగాళ్లేనని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. …

తైవాన్‌లో కూలిన ఏసియా వినానం

31 మంది మృతి పలువురికి గాయాలు తైవాన్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి): విమాన ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తైవాన్‌ రాజధానిలో ఓ విమానం నదిలో కుప్పకూలింది. ట్రాన్స్‌ ఏషియా సంస్థకు …