అంతర్జాతీయం

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్ర సరిహతుద్దులోని సేవాయి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో అరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. చనిపోయిన వారిలో మావోయిస్టు ముఖ్యనేతలున్నట్లు తెలుస్తోంది. …

సుమత్రా దీవుల్లో భూకంప

ఇండోనేషియా: ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది.

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియా,(జనంసాక్షి): సుమిత్రా దీవుల్లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 6.4 గా నమోదు అయింది. అయితే మరింత సమాచారం అందవలసి ఉంది.

నేడు మహిళల గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌

లండన్‌: గ్రాండ్‌స్లామ్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ నేడు జరగనుంది. జర్మనీకి చెందిన 23వ సీడ్‌ సబైస్‌ లిసి, ఫ్రాన్స్‌ కి చెందిన 15వ సీడ్‌ మరియస్‌ బర్తోలిల …

పాకిస్థాన్‌ స్పిన్నర్‌ కనేరియాపై జీవితకాల నిషేధం

కరాచి: పాకిస్థాన్‌ స్పిన్నర్‌ డేనిస్‌ కనేరియాపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) జీవితకాల నిషేధం విధించింది. 2009లో జరిగిన ఇంగ్లండ్‌ కౌంటీల్లో కనేరియా స్పాట్‌ ఫిక్సింగ్‌కు …

స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ పునఃప్రారంభం

వాషింగ్టస్‌: అమెరికా ప్రతిష్ఠాత్మక చిహ్నమైన స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని పర్యాటకుల సందర్శనకు అనుమతిచ్చారు. శాండీ తుపాను సంభవించిన అనంతరం పర్యాటకులను అనుమతించడం ఇదే మొదటిసారి. అమెరికా స్వాతంత్య్ర …

మరింత క్షీణించిన మండేలా ఆరోగ్యం

జోహన్నెస్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికా ఉద్యమనేత నెల్సన్‌ మండేలా అరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. మండేలా బ్రెయిన్‌ డెడ్‌ స్థితికి చేరినట్లు సమాచారం.

ఉత్తరాఖండ్‌ వూపందుకున్న పునరావాస కార్యక్రమాలు

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు వూపందుకున్నాయి. యాత్రికులను అదుకునేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని జాతీయవిపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఇళ్లు కోల్పోయి …

ఏయిడ్స్‌, క్యాన్సర్‌ మందుతో మాయం

మూలకణాల మార్పిడి ద్వారా హెచ్‌ఐవి నుంచి ఇద్దరికి విముక్తి లండన్‌: కేన్సర్‌కు మందు ఇస్తే ఎయిడ్స్‌ వ్యాధి నయమైన విచిత్ర సంఘటన అమెరికాలోని బోస్టన్‌లో జరిగింది. ఏయిడ్స్‌ …

బీరు గుండెకు మంచిది

లండన్‌: రోజుకో అర లీటరు బీరు తాగితే గుండె జబ్బుల నుంచి తప్పించుకోవచ్చని గ్రీస్‌ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 400 మి.లి బీరు తాగితే గుండె చుట్టూ ఉండే …