అంతర్జాతీయం

సరికొత్త పరిజ్ఞానంతో 3డీ బయోనిక్‌ చెవి

వాషింగ్టన్‌: సాధారణ మానవ చెవికన్నా అదిక సామర్ధ్యంతో, ఎక్కువ దూరం రేడియో ఫ్రీక్వెన్సీని వినగలిగిన కృత్రిమ బయోనిక్‌ చెవిని శాస్త్రవేత్లఉ రూపొందించారు. 3డీ ప్రింటింగ్‌ ప్రక్రియలో దీనిని …

18 వందల ఏళ్లనాటి రోమన్‌ దేవత విగ్రహం లభ్యం

లండన్‌: సుమారు 1800 ఏళ్లనాటిదిగా భావిస్తున్న గొర్డీరోమన్‌ దేవతా విగ్రహం శిరస్సును పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బిషప్‌ అక్‌లాండ్‌ ప్రాంతంలోని బిన్‌చెస్టర్‌ రోమన్‌ కోట వద్ద ఇది …

భారత జట్టు సభ్యుల మ్యాచ్‌ఫీజులో కోత

కింగ్‌స్టన్‌,(జనంసాక్షి): ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్లోఓవర్‌ రేటు కారణంగా భారత జట్టు సభ్యుల మ్యాచ్‌ ఫీజులో కోత విధించినట్లు ఐసీసీ తెలిపింది. జట్టు …

మౌస్‌ సృష్టికర్త ఎంగల్‌బార్ట్‌ మృతి

న్యూయార్క్‌,(జనంసాక్షి): కంప్యూటర్‌ మౌస్‌ను కనుగొన్న డగ్లస్‌ ఎంగల్‌బార్ట్‌ (88) కన్నుమూశారు. కంప్యూటర్‌ రంగంలో మౌస్‌ ఆవిష్కరణ అనేక విప్లవాత్మక మార్పులకు దారితీసింది. కంప్యూటర్‌ రంగంలో కీలకమార్పులకు నాందిపలికిన …

ఆల్‌ ఇంగ్లాండ్‌ బరి భారత టెన్నిన్‌ క్రీడాకారులు

లండన్‌: వింబుల్డన్‌లో ఆల్‌ ఇంగ్లాండ్‌ లాస్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ డబ్సుల్‌ బరిలో ఈరోజు భారతీయ క్రీడాకారులు పేన్‌, బొపన్న, సానియా మిర్జాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తమ …

నాలుగు వేల ఏళ్లనాటి పిరమిడ్‌ ధ్వంసం

లిమా: పెరూ దేశంలో నాలుగువేల ఏళ్లక్రితం నిర్మించిందిగా భావిస్తున్న ఎల్‌ పరైసో అనే పిరమిడ్‌ స్థిరాస్తి వ్యాపారుల అత్యాశకు కుప్పకూలిపోయింది. రెండు స్థిరాస్తి సంస్థలకు చెందిన వాహనాలు …

ఈజిప్టు పరిణామాలపై ఇందోళన వ్యక్తం చేసిన ఒబామా

వాషింగ్టన్‌,(జనంసాక్షి): ఈజిప్టులో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలన్న ఆకాంక్షాను వెలిబుచ్చారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికయిన ప్రభుత్వానికి …

మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలు

జార్ఖండ్‌ : జార్ఖండ్‌ రాష్ట్రంలోని పాకుర్‌ జిల్లాలో ఎస్పీ లక్ష్యంగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.

కొనసాగుతున్న మృతుల వెలికితీత

ఉత్తరాఖండ్‌: కేదార్‌నాథ్‌ ప్రాంతంలో మృతుల వెలికితీత కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ గుర్తించిన మృతదేహాలకు కేదార్‌ఘటి వద్ద నేడు సామూహిక అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మృతుల అంత్యక్రియలకు కేదార్‌ఘటి …

5 నుంచి ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు

డెహ్రాడూన్‌: ఈనెల 5నుంచి ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.