Wednesday, 4 November 2026

నేడు మహిళల గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌

లండన్‌: గ్రాండ్‌స్లామ్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ నేడు జరగనుంది. జర్మనీకి చెందిన 23వ సీడ్‌ సబైస్‌ లిసి, ఫ్రాన్స్‌ కి చెందిన 15వ సీడ్‌ మరియస్‌ బర్తోలిల మధ్య సాయంత్ర ఫైనల్‌ జరుగుతుంది. గతంలో నాలుగుసార్లు తలపడిన వీరిద్దరిలో లిసి మూడుసార్లు విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *