అంతర్జాతీయం

ఛాప్రాలో బంద్‌ హింసాత్మకం

బీహార్‌: ఛాప్రాలో భాజపా, అర్జేడీ నేతలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులు మృతి చెందిన ఘటనకు నిరసనగా వీరు బంద్‌కు …

బుద్ధగయ కేసు విచారణకు పాట్నాలో ప్రత్యేక న్యాయస్థానం

పాట్నా: మహాబోధి ఆలయంలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనపై విచారణకు పాట్నాలో ఒక ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు. పాట్నా సివిల్‌ కోర్టు అవరణలోనే దీన్ని ఏర్పాటు …

అగ్ని ప్రమాదం వల్ల ఇద్దరు మహిళ మృతి

మధ్యప్రదేశ్‌ం మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్‌లో ఓ ఎలక్ట్రికల్‌ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు …

ఉత్తరాఖండ్‌లో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు సీఎం విజయ్‌ బహుగుణ

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ వరదల్లో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ తెలిపారు. వరదల ధాటికి  దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామని …

షెరింగ్‌ తాజ్‌గేకు అభినందనలు తెలిపిన మన్మోహన్‌

థింపూ: భూటాన్‌ ఎన్నికల్లో ప్రతిపక్షం పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ విజయం సాధించడంతో భూటాన్‌ ప్రధానిగా షెరింగ్‌ తాబ్‌గే ఎన్నికయ్యారు. తాబ్‌గేకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శుభాకాంక్షలు తెలిపారు. …

భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర గంగ

అసొం: గత పదిరోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అసొంలో జనజీవనం స్తంభించింది. గంగ, బ్రహ్మపుత్రనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో 12 జిల్లాల్లోని 500 గ్రామాలు నీటమునిగాయి. …

కాగ్రా జిల్లాలో భూకంపం

కాగ్రా :హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాగ్రె జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.5గా నమోదైంది.

భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఆరుగురి మృతి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ లోని నైనిటాల్‌ జిల్లా భీమల్‌ ప్రాంతంలో గురువారం రాత్రి కొండచరియలు విరిగిపడి అరుగురు మృతి చెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నట్లు …

సౌదీలో యువరాణి అరెస్టు

కాలిఫోర్నియా: సౌదీ యువరాణి మేషల్‌ అలెబాన్‌ (42) బుధవారం అరెస్టయ్యారు. కాలిఫోర్నియాలో నివసిస్తున్న అమె ఒక మహిళను అక్రమంగా తరలించడమే కాక అమె ఇష్టానికి వ్యతిరేకంగా నిర్భంధించినట్లు …

జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన ఉపసంహరణ

జారఖండ్‌: జార్ఖండ్‌లో రాష్ట్ర పతిపాలన ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి పాలన ఉపసంహరించుకోవాలని జార్ఖండ్‌ గవర్నర్‌ సూచించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.