జాతీయం

మాజీ సైన్యాధ్యక్షుడు వీకే సింగ్‌ భద్రత ఉపసంహరణ

న్యూఢిల్లీ : మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్‌ వీకే సింగ్‌ భద్రత ఏర్పాట్లను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకుంది. విశ్రాంత  సైన్యాధికారులకు రిటైరైన తర్వాత అర్నెల్లపాటు జడ్‌ ప్లన్‌ కేటగిరి రక్షణ …

గాలి హెలికాప్టర్‌ కేసు జనవరి 3కి వాయిదా

హైదరాబాద్‌: తన హెలికాప్టర్‌ను తిరిగి అప్పగించాలన్న గాలి  జనార్దన్‌రెడ్డి పిటిషన్‌పై జనవరి 3న న్యాయస్థానం నిర్ణయం వెల్లడించనుంది. పిటిషన్‌పై ఇవాళ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం వెల్లడించనుంది. …

క్షమాపణలు చెప్పిన అభిజిత్‌ ముఖర్జీ

సోదరుడు వ్యాఖ్యల్ని ఖండించి క్షమాపణ కోరిన శర్మిష్ఠ న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమారుడు, బెంగాల్‌ ఎంపీ అభిజిత్‌ ముఖర్జీ క్షమాపణలు చెప్పారు. ఓ వార్తఛానెలకు ఇచ్చిన …

బాధితురాలి చికిత్స వారాలు పట్టటవచ్చు : కేంద్ర హోంశాఖ

గురువారం ఉదయానికి సింగపూర్‌ చేరుకున్న బాధితురాలు న్యూఢిల్లీ : ఢిల్లీ సంఘటన బాధితురాలి చికిత్స కొన్ని వారాలపాటు పట్టవచ్చని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఎన్ని వారాలైనా ఆమె …

జయలలిత ఆరోపణలను ఖండించిన కేంద్రం

న్యూఢిల్లీ : కాంగ్రెసేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం విచక్షణ చూపుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేసిన ఆరోపణలను కేంద్రం ఖండించింది. ప్రధాని తన …

హస్తినలో తెలంగాణ వేడి

న్యూఢిల్లీ: హస్తినలో తెలంగాణ వేడి రాజుకుంది. తెలంగాణపై ఢిల్లీ పెద్దలు ఏం తీర్పు చెబుతారో అని తెలంగాణవాదుల్లో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సీమాంధ్ర పార్టీలు ఏం …

ఆజాద్‌తో భేటీ కానున్న కాంగ్రెస్‌ నేతలు

ఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల పరిశీలకుడు గులాం నబీ ఆజాద్‌తో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల బృందం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానుంది. …

జాతీయ అభివృద్ధి మండలి సమావేశం నుంచి జయలలిత వాకౌట్‌

ఢిల్లీ: జాతీయ అభివృద్ధి మండలి సమావేశం నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వాకౌట్‌ చేశారు. తన ప్రసంగానికి కేవలం 10 నిముషాల సమయాన్ని  మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ …

162 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: భారతీయస్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌  162,37 పాయింట్లతో 19,417 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 49.85 పాయింట్ల ఆధిక్యంతో  5,905,60 వద్ద ముగిశాయి …

అత్యాచార బాధితురాలి ఆరోగ్యం విషమం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలోని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై సాయంత్రం 4.30 …