జాతీయం
పెట్రోలు ధర 95 పైసల తగ్గింపు
ఢిల్లీ: పెట్రోలు ధర 95 పైసలు తగ్గింది. తగ్గిన ధర ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తుంది.
ఢీల్లీ ‘ రకాబ్ గంజ్ ‘ వద్ద కాల్పులు
ఢిల్లీ: ఢీల్లీలోని రకాబ్‌గంజ్ గురుద్వార వద్ద రెండు సిక్కువర్గాలమధ్య ఘర్షణ జరిగింది. తాల్వార్లతో పరస్పరదాడుల దిగుతుండటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
రాష్ట్ర వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనేతల అత్యవసర సమావేశం
ఢిల్లీ: రాష్ట్రవ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమయ్యారు. గులాంనబీ ఆజాద్, దిగ్విజయ్‌సింగ్, వయలార్ రవి సమావేశానికి హాజరయ్యారు.
తాజావార్తలు
- రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
- బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
- మరిన్ని వార్తలు




