జాతీయం

ప్రణబ్‌తో ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర్లంలో జరుగుతున్న పలు అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాలను కిరణ్‌ కుమార్‌ రాష్ట్రపతికి వెల్లడించినట్టు తెలుస్తోంది.

సోనియాగాంధీతో సీఎం సమావేశం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యాయి. నామినేటడ్‌ పదవుల భర్తీ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు సంబంధించిన అంశాలపై వారు. చర్చించినట్టు తెలిసింది.

సాయంత్రం భేటీ కానున్న తెలంగాణ ఎంపీలు

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఇవాళ సాయంత్రం భేటీ కానున్నారు. ఈ సమావేశం ఎంపీ వివేక్‌ నివాసంలో జరగనుంది. సమావేశంలో తెలంగాణ అంశం, మీడియా పట్ల చూపిన …

షిండేతో సీఎం సమావేశం

న్యూఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర హోంమంత్రి షిండేతో సమావేశం అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై అరగంట పాటు చర్చించారు. అంతకు ముందు …

రాహుల్‌తో ముఖ్యమంత్రి భేటీ

ఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై  ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.

ఆజాద్‌తో ముగిసిన ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణ,నామినేటెడ్‌ పదవుల అంశంపై గంటన్నరకుపైగా ఈ భేటీలో ఇరువురు నేతలు చర్చించారు. …

ఆజాద్‌ తో ముఖ్యమంత్రి భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. నామినేటెడ్‌ పదవుల భర్తీ, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీ కరణపై ఈ భేటీ అయ్యారు. నామినేటెడ్‌ …

ఢిల్లీ చేరుకున్న సీఎం

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. నామినేషన్‌ పదవుల భర్తీ, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణకు అనుమతి సాధించేందుకు సీఎం అధిష్ఠాన పెద్దలను కలవనున్నారు. …

బాబ్లీపై తదుపరి విచారణ నవంబరు 8కి వాయిదా

ఢిల్లీ: బాబ్లీ ప్రాజెక్టుపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబరు 8కి వాయిదా వేసింది. 2.74 టీఎంసీల నీటిని వినియోగించుకుంటామని ఆధారాలు సమర్పించాలని మహారాష్ట్రకు సుప్రీం ఆదేశాలు జారీ …

రాష్ట్రపతి ప్రణబ్‌తో సోనియా భేటీ

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సమావేశంలో కేంద్ర కేబినేట్‌ పునర్‌వ్యవస్థీకరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 20న మంత్రి …