జాతీయం
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాయితి సిలిండర్లను పెంచుతాం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలిత రాష్రాల్లో రాయితి సిలిండర్లను ఆరు నుంచి తొమ్మిదికి పెంచుతామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది ఈ రోజు తెలిపారు.
ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
న్యూఢిల్లీ:తృణముల్ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో తదనంతర పరిణామాలు, ప్రభుత్వ మనుగడ తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది.
రేపు ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ సమ్మె
ఢిల్లీ: అఖిల భారత మోటార్ ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ రేపు సమ్మెకు దిగనుంది. డీజిల్ ధర పెంపునకు నిరసనగా సంఘం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.
తాజావార్తలు
- ఆర్మీపై వ్యాఖ్యలు
- అండగా ఉంటాం.. సౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు
- కల్లుగీత పోరు కేక బహిరంగ సభకు గౌన్నలు తరలిరావాలి..
- సెస్” లో ఏం జరుగుతోంది..?
- ఉక్కు మహిళ ఇందిరాగాంధీ: ఎమ్మెల్యే గండ్ర
- నిరుపేదల అభ్యున్నతికి పాటుపడిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ
- మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
- సంగారెడ్డిలో ఇందిరా గాంధీ జయంతి…
- వచ్చే రెండ్రోజులు మరింత చలిగాలులు
- ఏసీబీకి చిక్కిన ఎస్సై పరార్
- మరిన్ని వార్తలు





