జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
న్యూఢిల్లీ:అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైకాపా అధినేత జగన్ బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసినట్లు కోర్టు పేర్కొంది.