మలేషియా ఎన్నికలు మే 5న
కౌలాలంపూర్, జనంసాక్షి: మలేషియాలో సాధారణ ఎన్నికలు మే 5న నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
కౌలాలంపూర్, జనంసాక్షి: మలేషియాలో సాధారణ ఎన్నికలు మే 5న నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
ముంబయి : స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 76 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 19 పాయింట్టకుపైగా లాభంతో కొనసాగుతోంది.
బెంగళూరు, జనంసాక్షి: ఐపీఎల్-6 లో భాగంగా చిన్న స్వామి స్టేడియంలో బెంగళూరు జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది.