దీపక్‌ భరద్వాజ్‌ కుమారుడి అరెస్టు

న్యూఢీల్లీ : హత్యకు గురైన బీఎస్పీ నేత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దీపక్‌ భరద్వాజ్‌ కుమారుడు నితీశ్‌ కుమార్‌ను ఢీల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు  చేశారు. తండ్రి హత్య విషయంలోనే పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు తెలుప్తోంది.