తొలి వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌

బెంగుళూరు : మూడో ఓవర్‌ తొలి బంతికే సన్‌రైజన్స్‌ జట్టు తొలివికెట్‌ కోల్పోయింది. 12 పరుగుల వద్ద అక్షత్‌ రెడ్డి ఆర్పీ సంగ్‌ బౌలింగ్‌ ఔట్‌ అయ్యాడు. బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ , సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఈ మ్యాచ్‌లో తలపడుతున్నాయి.