విద్య

అఫ్ఘాన్‌లో మళ్లీ పైచేయి సాధిస్తున్న తాలిబన్లు

అమెరికా దళాల ఉపసంహరణతో పట్టుబిగింపు దేశాన్ని రక్షించుకోవాల్సింది అక్కడి సైన్యమే అన్న అమెరికా అప్గాన్‌ విడిచి రావాలని వివిధ వర్గాలకు భారత్‌ హెచ్చరిక కాబూల్‌,ఆగస్ట్‌11( జనం సాక్షి): తమ …

సమష్టిగా బాలల హక్కుల పరిరక్షణ

బాలల సమస్యల తక్షణ పరిష్కారానికి బాల అదాలత్‌ బాలల జీవన, అభివద్ధి, రక్షణ కమిషన్‌ ముఖ్య ఉద్దేశం : చైర్మన్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): అంతర్జాతీయ బాలల ఒడంబడిక చేర్చబడిన …

ఎపికి పది బ్యాంకుల ద్వారా రూ.56,076 కోట్ల రుణం

రాజ్యసభలో వెల్లడిరచిన కేంద్రం న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి 10 ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు రుణాలనిచ్చాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు 2019 ఏప్రిల్‌ …

ఓబిసి రిజర్వేషన్ల బిల్లుకు విపక్షాల మద్దతు

సభ ముందుకు 172వ రాజ్యాంగ సవరణ బిల్లు బిల్లును ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన సభ్యులు న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనంసాక్షి): రెండు వారాల నుంచి వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు వరుసగా …

బోయినిపల్లి పోలీసులు అక్రమంగా ఇంట్లో దూరారు

ఫిర్యాదు చేసిన మాజీమంత్రి భూమా అఖిలప్రియ హైదరాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): బోయినపల్లి పోలీసులపై ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కేపీహెచ్‌బీ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. జులై 6వ తేదీన …

కాశ్మీర్‌ అంశమే కాదు..పార్లమెంటులో మాట్లాడే అవకాశమే లేదు

మోడీ ప్రభుత్వంలో నిరంకుశం తాండవిస్తోంది అన్ని వ్యవస్థలపైనా దాడి జరుగుతోంది కాశ్మీర్‌ పర్యటనలో మండిపడ్డ రాహుల్‌ గాంధీ శ్రీనగర్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, ప్రజాస్వామ్య …

ఇందిర పేరు మారిస్తే ఖబర్దార్‌

కర్నాటక బిజెపి ప్రభుత్వానికి కాంగ్రెస్‌ హెచ్చరిక బెంగళూరు,ఆగస్ట్‌10(జనంసాక్షి): రాజీవ్‌ ఖేల్‌ రత్న అవార్డు పేరును కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం మార్చేయడంతో కాంగ్రెస్‌ ఇప్పటికే గుర్రుగా …

నేషనల్‌ సిటిజన్స్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం

న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనంసాక్షి): దేశవ్యాప్తంగా నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సిటిజెన్స్‌ సిద్ధం చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ మంగళవారం లోక్‌సభకు చెప్పింది. పౌరసత్వ సవరణ …

శిల్పాశెట్టికి మరో కేసులో చిక్కులు

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టికి కష్టాలు ఇప్పట్లో తీరేలా కనపడటం లేదు. పోర్న్‌ రాకెట్‌ కేసులో ఆమె భర్త రాజ్‌కుంద్రాను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. …

కరోనా కేసుల తగ్గుముఖం

30వేలకు దిగువన కేసుల నమోదు న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉంది. దేశంలో …

తాజావార్తలు