Friday, 20 November 2026

విద్య

మొగుడుపెళ్లాం మధ్య బలవంతపు శృంగారం నేరం కాదు

ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు తీర్పు ముంబై,ఆగస్ట్‌13(జనంసాక్షి): మూడుముళ్ల బంధంతో ఒక్కటైన భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం నేరం కానేకాదని ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. పైగా, భార్య పెట్టిన వేధింపులు కేసులో భర్తకు ముందస్తు…

స్కూళ్లల్లో వ్యాక్సినూషన్‌ తప్పనిసరి

కాలిఫోర్నియా గవర్నర్‌ ఆదేశాలు కాలిఫోర్నియా,ఆగస్ట్‌13(జనంసాక్షి): మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బంది అందరూ తాము కరోనా టీకా తీసుకున్నట్లు ఆధారం…

మెక్సికోకు అమెరికా ఆపన్నహస్తం

85లక్షల వ్యాక్సిన్‌ల పంపిణీకి హావిూ వాషింగ్టన్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): పొరుగు దేశం మెక్సికోలో కరోనా మూడో వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా ఆపన్న హస్తం అందజేసింది. మెక్సికో ప్రభుత్వానికి 85 లక్షల వ్యాక్సిన్‌ డోసులు పంపుతామని హావిూ ఇచ్చింది. ఈ…

కట్టుదిట్టమైన రక్షణతో స్కూళ్లు నడపాలి

లేకుంటే పిల్లల్లో మానసిక సమస్యలు హెచ్చరించిన సౌమ్యా స్వామినాథన్‌ కరోనా నిరోధానికి మూడు ఔషధాల పరీక్షలు: టెడ్రోస్‌ జెనీవా,అగస్టు12(జనం సాక్షి): పాఠశాలలు ప్రారంభించకుంటే చిన్నారుల్లో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా…

అఫ్ఘాన్‌లో తాలిబన్ల పట్టు

భారత్‌ బహుమతిగా ఇచ్చిన హెలికాప్టర్‌ స్వాధీనం కాబూల్‌,అగస్టు12(జనం సాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ దళాలకు భారత దేశం బహుమతిగా ఇచ్చిన యుద్ధ హెలికాప్టర్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ హెలికాప్టర్‌ ముందు నిలబడి పోజులిస్తూ ఫొటోలు తీసుకుంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని కుండూజ్‌ నుంచి…

పాక్‌ సరిహద్దుల్లో ఉన్నామా అనిపించింది

రాజ్యసభలో సెక్యూరిటీ మార్షల్స్‌ ఎందుకు అధికార పార్టీ తీరుపై మండిపడ్డ సంజయ్‌ రౌత్‌ ముంబై,అగస్టు12(జనం సాక్షి): పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రోజు జరిగిన సంఘటనలపై శిసేన ఎంపి సంజయ్‌ రౌత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీమా…

ఇస్రో జిఎస్‌ఎల్‌వి ప్రయోగం విఫలం కావడం షాక్‌

దీనిని అధిగమించే సత్తా ఇస్రోకు ఉందన్న మాధవన్‌ నాయర్‌ బెంగళూరు,అగస్టు12(జనం సాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగం విఫలం కావడంపై సంస్థ మాజీ చైర్మన్‌ జి.మాధవన్‌ నాయర్‌ స్పందించారు. ఇది తమకు…

నిబంధనలు అందరికీ ఒకేలా వర్తింపు

ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు నిబంధనలకు ఓలబడే కొన్ని ఖాతాల స్తంభన వివరణ ఇచ్చిన ట్విట్టర్‌ ప్రతినిధి న్యూఢల్లీి,అగస్టు12(జనం సాక్షి): నిబంధనలను అందరికీ సమానంగా, నిష్పాక్షికంగా వర్తింపజేస్తున్నట్లు ట్విటర్‌ తెలిపింది. కాంగ్రెస్‌ నేతల ట్విటర్‌ ఖాతాలను బ్లాక్‌ చేయడంపై…

కాంగ్రెస్‌ నేతలకు ట్విట్టర్‌ షాక్‌

రాహుల్‌ సహా పలువురి ఖాతాల నిలిపివేత ట్విట్టర్‌ బిజెపి ఆధీనంలోకి వెళ్ళిందని కాంగ్రెస్‌ విమర్శలు న్యూఢల్లీి,అగస్టు12(జనం సాక్షి): కాంగ్రెస్‌ నేతలకు ట్విట్టర్‌ షాక్‌ ఇచ్చింది. రాహుల్‌ సహా అనేకమంది కాతాలను నిలిపివేసింది. గైడ్‌లైన్స్‌ ఫాలో కాలేదంటూ రాహుల్‌ గాంధీ,…

పార్లమెంటులో విపక్షాల తీరు గర్హనీయం

హుందా కోల్పోయి ఇష్టానుసారం వ్యవహరించారు సభను సజావుగా సాగకుండా వ్యూహంతో అడ్డుకున్నారు దేశానికి వీరంతా క్షమాపణలు చెప్పుకోవాల్సిందే రాజ్యసభలో వ్యవహారాలపై చర్య తీసుకోవాలని ఛైర్మన్‌కు వినతి విూడియా సమావేశంలో అనురాగ్‌ ఠాకూర్‌ తదితరలు మండిపాటు న్యూఢల్లీి,అగస్టు12(జనం సాక్షి): పార్లమెంట్‌…