విద్య

కిసాన్‌ సమ్మాన్‌ నిధులు విడుదల

రూ.19,500 కోట్లు విడుదల చేసిన కేంద్రం న్యూఢల్లీి,ఆగస్ట్‌9(జనంసాక్షి): రైతులకు కేంద్రం శుభవార్తను అందించింది. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన పీఎం కిసాన్‌ నిధులను ప్రభుత్వం …

డెల్టా ఎఫెక్ట్‌తో వణుకుతున్న అగ్రరాజ్యం

ఒక్కరోజే 30వేల కేసులు నమోదు చైనాలోనూ పెరుగుతున్న కేసుల సంఖ్య వాషింగ్టన్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): మరోసారి ప్రపంచాన్ని కోవిడ్‌ టెన్షన్‌ పెట్టేస్తోంది. డెల్టా ఎఫెక్ట్‌తో అగ్రరాజ్యం అల్లాడుతోంది. అమెరికాలో ఒక్కరోజులో …

గుజరాత్‌లో దారుణ ప్రమాదం

గుడిసెలోకి దూసుకెల్లిన ట్రక్కు 8మంది అక్కడిక్కడే మృత్యువాత అహ్మదాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): గుడిసెలోకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఎనిమిదిమంది మృతి చెందిన ఘటన సోమవారం గుజరాత్‌లో చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఒక …

సచిన్‌ పైలట్‌కు మల్లీ గాలం వేసే పనిలో బిజెపి ?

చాపకింద నీరులా రాజస్థాన్‌ రాజకీయాలు సిఎం గెహ్లాట్‌ విషయంలో మెత్తగా వ్వయహరిస్తోన్న కాంగ్రెస్‌ జైపూర్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): రాజస్థాన్‌లో మళ్లీ చాపకింద నీరులా బిజెపి రాజకీయాలు నడుపుతోంది. గతంలో ఓ …

రాహుల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ నిలిపవేత

నిరసన తెలిపిన ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు న్యూఢల్లీి,ఆగస్ట్‌9(జనంసాక్షి): కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఖాతాపై ట్విటర్‌ సంస్థ తాత్కాలికంగా నిలిపివేయడాన్ని నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా …

ముగిసిన టోక్యో ఒలంపిక్స్‌

తదుపరి వేదికగా ఫ్రాన్స్‌ భారత్‌ బంగారు కలను నిజం చేసిన నీరజ్‌ టోక్యో,ఆగస్ట్‌9(జనంసాక్షి): విశ్వ క్రీడలు జపాన్‌ రాజధాని టోక్యోనగరంలో విజయవంతంగా ముగిశాయి. చివర్లో భారత్‌ బంగారు …

దేశంలో 50కోట్లు దాటిన వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ

వెల్లడిరచిన కేంద్ర మంత్రి భారతి పవార్‌ న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): దేశంలో కరోనా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ 50 కోట్లు దాటిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. వ్యాక్సిన్‌ …

నిర్ణీత సమయంలో ప్రాజెక్టుల పూర్తి

నాబార్డు నిధులను సక్రమంగా వినియోగించాలి పనుల పురోగతిపై అధికారులకు సిఎస్‌ ఆదేశం హైదరాబాద్‌,అగస్టు7(జనంసాక్షి): రాష్ట్రంలోని ఆర్‌ఐడిఎఫ్‌ ప్రాజెక్టుల కింద సాధించిన పురోగతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ …

అకాలీదళ్‌ విద్యార్థి నేత దారుణహత్య

వెంబడిరచి కాల్పులు జరిపిన దుండగులు చండీఘడ్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి):పంజాబ్‌లోని మొహాలీలో శనివారం మధ్యాహ్నం దారుణం జరిగింది. నడిరోడ్డుపై అకాలీదళ్‌ విద్యార్థి నేత విక్కీ మిద్దుఖేరను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. …

కర్నాటకలో రెచ్చిపోయిన దొంగల ముఠా

జాతీయ రహదారిపై సెల్‌ఫోన్ల లారీ చోరీ బెంగళూరు,ఆగస్ట్‌7(జనంసాక్షి): కర్నాటకలో దొంగల ముఠా రెచ్చి పోయింది. కోలార్‌ లోని చెన్నై`బెంగళూరు జాతీయ రహదారి`75పై దొంగలు చెలరేగిపోయారు. కంటైనర్‌ లారీని …

తాజావార్తలు