సీమాంధ్ర

24న మంత్రి తోట నరసింహం రాక్‌

తిరుపతి, జూలై 20 : రాష్ట్ర రిజిస్ట్రేషన్లు,స్టాంపుల శాఖమంత్రి శ్రీతోట నరసింహం ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి చేరుకుంటారు. వెంటనే తిరుమలకు …

మొక్కలు నాటండి..పర్యావరణాన్ని రక్షించండి

కర్నూలు, జూలై 20 : పర్యావరణ దినోత్సవం, విద్య ప్రత్యేక పక్ష్షోత్సవాలను పురస్కరించుకొని పాఠశాల ప్రాంగణాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ సుదర్శన్‌ రెడ్డి శ్రీకారం …

మత్స్యకారుల డిమాండ్లు సత్వరం పరిష్కరించాలి

నెల్లూరు, జూలై 20 : మత్స్యకారుల డిమాండ్లను సుదీర్ఘకాలం నుంచి పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది మత్స్యకారులు …

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి : సోమిరెడ్డి

నెల్లూరు, జూలై 20: రాష్ట్ర ప్రజలకు సరిగా విద్యుత్‌ సరఫరా చేయలేక త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని టిడిపి …

షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించిన మంత్రి గంటా

నెల్లూరు, జూలై 20 : రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ప్రముఖ సినీనటి త్రిష శుక్రవారంనాడు నగరంలోని సిరికళ మెగా వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా …

దొంగల ముఠా అరెస్టు

నెల్లూరు, జూలై 20: నెల్లూరులో బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసుకొని వస్తున్న వ్యక్తుల దృష్టి మళ్లించి డబ్బు కాజేస్తున్న దొంగల ముఠాను పోలీసులు శుక్రవారం నాడు …

పులిచింతల జాప్యం వల్లే డెల్టాకు నీటి సమస్య

గుంటూరు, జూలై 20 : పులిచింతల నిర్మాణం పూర్తయి ఉంటే డెల్టాకు సాగునీటికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదని ఎమ్మెల్యే రాయపాటి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం …

జిల్లా రైతాంగానికి తప్పని ఖరీఫ్‌ కష్టాలు

విజయనగరం, జూలై 20 : ఈ ఏడాది కూడా జిల్లా రైతాంగానికి ఖరీఫ్‌ కష్టాలు తప్పేట్టులేదు. జూలై మూడో వారంలోకి ప్రవేశించినప్పటికీ వరుణుడి కరుణ లేకపోవడంతో రైతన్నలు …

ప్రత్యేకాధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

విజయనగరం, జూలై 20 : ప్రతి శుక్రవారం నిర్వహించే గ్రామ సందర్శనలో ప్రత్యేకాధికారులు పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులతో సమావేశం నిర్వహించి పారిశుధ్యం, విద్యాహక్కుపై అవగాహన కల్పించాలని …

వాహనాల తనిఖీ ముమ్మరం

విజయనగరం, జూలై 20: పట్టణ శివారులోని రాయగడ రోడ్డు వద్ద మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌ శుక్రవారం నాడు వాహనాలు తనిఖీ చేశారు. అనుమతులు లేని వాహనాలపై …