స్పొర్ట్స్

సన్‌రైజర్స్‌ విజయ లక్ష్యం 124 పరుగులు

హైదరాబాద్‌ : నగరంలోని ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఈ జట్టులో గిల్‌క్రిస్ట్‌ …

నాల్గవ వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ నాల్గవ వికెట్‌ కోల్పోయింది.

3వ వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌

హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ మూడువ వికెట్‌ కొల్పోయింది. ప్రస్థుతం ఈ జట్టు స్కోర్‌ 86-3

క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు భారీగా తరలివస్తున్న అభిమానులు

హైదరాబాద్‌ : ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు.దాంతో స్టేడియం వద్ద వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఎదురౌతుంది. దీంతో భారీగా …

మొదటి వికెట్‌ కోల్పొయిన పంజాబ్‌

హైదరాబాద్‌ : సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ 4 ఓవర్లలో ఒక వికెట్‌ కొల్పొయింది. ఒక వికెట్‌ నష్టపోయి 16 పరుగులు చేసింది. గిల్‌క్రిస్ట్‌ 6 ,వాల్తాటి …

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మరికాసేపట్లో ఈ రెండు జట్ల మద్య మ్యాచ్‌ ప్రారంభం …

ఘోరంగా ఓడిన ముంబై ఇండియన్స్‌

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘోరంగా ఓడిపోయింది. భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై లక్ష్య ఛేదనలో చతికిలపడిపోయింది.ఫలితంగా పరాజయాన్ని మూటగట్టుకుంది.

ముంబై ఇండియన్స్‌ 92 ఆలౌట్‌

180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ జట్టు 92 పరుగులకే ఆలౌటై ఓటమిని మూటగట్టుకుంది. దాంతో రాజస్ధాన్‌ రాయల్స్‌ జట్టు 87 పరుగుల తేడాతో …

కష్టాల్లో ముంబై

రాజస్థాన్‌ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ కష్టాల్లో పడింది. రాజస్ధాన్‌ జట్టులో చండాలియా ,బిన్నీలు రాణించడంతో ముంబై 64 పరుగులకే ఏడు …

కొనసాగుతున్న ముంబై వికెట్ల పరంపర

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు.ఫలితంగా ముంబై ఇండియన్స్‌ గెలుపుకోసం ఎదురీదుతూ పోరాడుతుంది.