స్పొర్ట్స్

మొదటి వికెట్‌ కోల్పోయిన ముంబై : సచిన్‌ ఔట్‌

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్‌ ప్రారంభించిన తొలి ఓవర్‌లోనే …

ముంబై ఇండియన్స్‌ విజయలక్ష్యం 180

ఐపీఎల్‌ -6లో భాగంగా జైపూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు కు 180పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న …

నిలకడగా ఆడుతున్న రాజస్థాన్‌

జైపూర్‌: ఐపీఎల్‌ -6లో భాగంగా సవాయ్‌ మాన్‌సింగ్‌ క్రికెట్‌ స్టేడియంలో ముంబాయ్‌ ఇండియన్స్‌ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు నిలకడగా ఆడుతుంది. టాస్‌ గెలిచి …

హైట్రిక్‌తో మెరిసిన అమిత్‌ మిశ్రా

పుణే : హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ ఆటగాడు పూణేతో జరిగిన మ్యాచ్‌లో హైట్రిక్‌ సాధించాడు. కేవలం 19 పరుగులకే నాలుగు వికేట్లు తీశాడు.

హైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌ విజయం

పుణే : ఐపీఎల్‌ -6లో భాగంగా పుణేతో జరిగిన మ్యాచ్‌లోహైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ …

సూపర్‌ ఓవర్‌లోనూ ప్చ్‌ !

బెంగళూర్‌ : బెంగళూరులో మంగళవారం జరిగిన సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లో ఢిల్లీపై బెంగళూరు జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ జట్టు 152 పరుగులు …

పంజాబ్‌ ‘హ్యాట్రిక్స్‌’..

నరేన్‌కు ఐపీఎల్‌6లో తొలి హ్యాట్రిక్‌ వికెట్స్‌ మొహాలీ : మొహాలిలో మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో కోల్‌కతాపై పంజాబ్‌ జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. …

సూపర్‌ ఓవర్‌ సాగిందిలా …

బెంగుళూర్‌ బ్యాటింగ్‌ తొలిబంతి : గేల్‌ 1 రెండో బంతి : డివిలియర్స్‌ 1 మూడో బంతి : గేల్‌ 1 నాలుగో బంతి : పరుగులేమి …

ఉత్కంఠ పోరులో బెంగుళూర్‌ విజయం

ఐపీఎల్‌లో అసలు మజా మరోసారి పునరావృతమైంది. బెంగుళూర్‌ ,ఢిల్లీ జట్ల మద్య మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠ నడుమ బెంగుళూర్‌ సూపర్‌ ఓవర్‌లో ఢిల్లీ …

అట్టడుగునే ఢిల్లీ

ఢిల్లీకి మరోసారి చుక్కెదురైంది. బెంగుళూర్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌లోను ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.