స్పొర్ట్స్

హౖదరాబాద్‌ సన్‌రైజర్స్‌ విజయం

పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టు ఘనవిజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 123పరుగులు చేయగా హైదరాబాద్‌ 124 పరుగులు చేసి విజయాన్ని నమోదు …

ఐదు వికెట్లు కొల్పోయిన సన్‌రైజర్స్‌

హైదరాబాద్‌ జట్టు ఐదువికెట్ల నష్టానికి 100 పరుగులు పూర్తి చేసుకుంది.ఈ జట్టు విజయం కోసం 20బంతుల్లో 26పరుగులు చేయాల్సి ఉంది.

ఉప్పల్‌లో సందడి చేసిన సీని తారలు

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ ,పంజాబ్‌ జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్‌లో సినీ తారలు తళుక్కుమన్నారు.హైదరాబాద్‌ మ్యాచ్‌ కావడంతో సినీ నటుడు వెంకటేష్‌, నాగార్జున తనయుడు అఖిల్‌, …

సచిన్‌ పుట్టిన రోజు వేడుకలకు హైదరాబాద్‌ కేక్‌

కోల్‌కతా : ఈసారి సచిన్‌ టెండూల్కర్‌ పుట్టిన రోజు వేడుకలకు హైదరాబాద్‌కు చెందిన చెఫ్‌ కేక్‌ తయారు చేయబోతున్నాడు. ఈనెల 24న సచిన్‌ 40వ పుట్టిన రోజు …

మూడో వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌

హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టు 70 పరుగుల వద్ద అనుమా విహారి ( 46) వికెట్‌ కోల్పోయింది.ప్రస్తుతం ఈ జట్టు స్కోర్‌ 70-3

రెండో వికెట్‌ కొల్పోయిన సన్‌రైజర్స్‌

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 48పరుగుల రెండో వికెట్‌ను కోల్పోయింది.

తొలివికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌

పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం ఈ జట్టు స్కోరు 31-1 అక్షిత్‌రెడ్డి ,అనుమ విహారి క్రిజులో ఉన్నారు.

సన్‌రైజర్స్‌ విజయ లక్ష్యం 124 పరుగులు

హైదరాబాద్‌ : నగరంలోని ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఈ జట్టులో గిల్‌క్రిస్ట్‌ …

నాల్గవ వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ నాల్గవ వికెట్‌ కోల్పోయింది.

3వ వికెట్‌ కోల్పోయిన పంజాబ్‌

హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ మూడువ వికెట్‌ కొల్పోయింది. ప్రస్థుతం ఈ జట్టు స్కోర్‌ 86-3